ఈ స్లయిడ్ లో మీకు మొబైల్ లో గేమ్స్ ఆడుకోవటానికి 20 బెస్ట్ గేమ్స్ మేము మీ ముందుకు తీసుకువచ్చాము. పదండి వాటిపై ఓ లుక్కేయండి.
Contract Killer
FPSగేమ్స్ లో' స్నిపర్ గేమ్స్ అన్నిటికంటే ఎక్కువగా నచ్చుతాయి. స్నిపర్ గేమ్స్ ఇష్టపడేవారికి ఈ గేమ్ ఒక మంచి ఛాయిస్ .
Neon Shadow
ఈ గేమ్ ఇంటెన్స్ ఫస్ట్ పర్సన్ షూటింగ్ యాక్షన్ తో అమర్చారు. ఈ గేమ్ మల్టీ ప్లేయర్ ఫార్మాట్ లో ఆడవచ్చు
Modern Combat 5: Blackout
ఈ ఆట మొబైల్ కోసం అందుబాటులో వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన FPS గేమ్స్ లో ఒకటి.
Critical Ops
ఈ ఆట మొబైల్ కోసం అందుబాటులో వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన FPS గేమ్స్ లో ఒకటి.
Major Gun: War on Terror
యాక్షన్ లవర్స్ కోసం ది బెస్ట్ గేమ్ .ఈ గేమ్ లో 100 కన్నా ఎక్కువ మెషీన్స్ వున్నాయ్.
N.O.V.A 3: Freedom Edition
దీనిలో గేమ్ లోఫ్ట్ డిసైన్ కలదు'
Shadowgun: Deadzone
మీరు ఈ గేమ్ ఇష్టపడితే, అప్పుడు మీ అంచనాలను మించుతుంది. . ఈ గేమ్ 11 క్యారెక్టర్స్ అందుబాటులో ఉన్నాయి. .
Dead Effect 2 మొబైల్ గేమింగ్ గ్రాఫిక్స్ ఈ ఆటలో అత్యుత్తమమైనది . ఈ గేమ్ వెపన్స్ అప్గ్రేడ్ 40 కంటే ఎక్కువ. ఈ గేమ్ క్యారక్టర్స్ ఎక్కువ కూడా అందుబాటులో ఉన్నాయి.
Unkilled
ఇది ఒక జొంబో సర్వైవల్ గేమ్ . ఈ గేమ్ ఓవరాల్ FPS ఎక్సపీరియన్సు బాగుంది.
Sniper 3D Assassin
ఈ గేమ్ ప్రత్యేకంగా FPS స్నిప్ర్స్ లవర్స్ కోసం చేశారు.
Call of Duty: Strike Team
ఇది అన్నిటికంటే ది బెస్ట్ గేమ్ అని చెప్పవచ్చు .దీనికోసం 470 రూ చెల్లించాలి .
Deus Ex: The Fall
ఇది కూడా గేమ్ లవర్స్ కి ది బెస్ట్ ఛాయిస్
Mission Impossible: Rogue Nation
ఇది ఒక స్పై గేమ్ . ఈ గేమ్' Mission Impossible: Rogue Nation మూవీ ఆధారిత గేమ్ .
DEAD TARGET: Zombie
ఇది చాలా పాత గేమ్ ఈ జూన్ లో కొత్త అప్డేట్ తో లాంచ్ అవుతుంది.
Dead Trigger 2
ఇది మొబైల్ గేమ్స్ లో చెప్పుకోదగ్గ గేమ్
Wolfenstein 3D Classic Platinumఈ గేమ్ క్లాసిక్ FPS గేమ్. ఈ ఆట iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
Shooting Stars!
మీరు హాట్లైన్ మయామి ఆడి ఉంటే ఈ గేమ్ బెస్ట్ ఛాన్స్