బెస్ట్ గేమ్స్ in 2015

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Dec 23 2015
బెస్ట్ గేమ్స్ in 2015

PC, కన్సోల్స్ లలో ఈ సంవత్సరం చాలా గేమ్స్ లాంచ్ అయ్యాయి. ఇండియన్ గేమింగ్ కూడా రేస్ లో ఉంది. GTA V కూడా ఎట్టకేలకు PC లో ఆడేందుకు రిలీజ్ అయ్యింది. బెస్ట్ గేమ్స్ చూసేందుకు క్రిందకు స్క్రోల్ లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

బెస్ట్ గేమ్స్ in 2015

Fallout 4
బెస్ట్ అండ్ మోస్ట్ వాంటెడ్ గేమ్. ఫ్యూచర్ సేవింగ్ గేమ్ ప్లే.

బెస్ట్ గేమ్స్ in 2015

Witcher 3: Wild Hunt 
గ్రేట్ డైనమిక్ స్టోరీ లైన్. fluid గేం ప్లే. 

బెస్ట్ గేమ్స్ in 2015

Metal Gear Solid V: The Phantom Pain 
గ్రేట్ యాక్షన్ stealth గేమింగ్ అంటే ఏంటో ఓపెన్ వరల్డ్ కు కూడా తెలియజేసిన గేమ్ ఇది.

బెస్ట్ గేమ్స్ in 2015

Bloodborne 
brutal అండ్ డార్క్ చాలెంజింగ్ గేమింగ్.

బెస్ట్ గేమ్స్ in 2015

Batman Arkham Knight 
ఇది pc వెర్షన్ సూపర్ ఫ్లాప్. కాని ps4 లో బెస్ట్ గేమింగ్.

బెస్ట్ గేమ్స్ in 2015

Rise of the Tomb Raider 
ప్రేడిక్టబల్ స్టోరీ కాని క్వెస్ట్ అండ్ tombs సినిమాటిక్ యాక్షన్ వలె ఉంటాయి.

బెస్ట్ గేమ్స్ in 2015

Just cause 3 
80's యాక్షన్ గేమింగ్. ఓపెన్ ప్లేస్ లో యాక్షన్స్ అన్నీ ఉంటాయి. సో మీ ఇమేజినేషణ్ లిమిటేషన్స్ లోనే ఉంటుంది అంతా. ఎలాగైనా ఆడవచ్చు ఓపెన్ వరల్డ్ లో.

బెస్ట్ గేమ్స్ in 2015

GTA V
2014 లో బెస్ట్ గేమ్ అని పేరు తెచ్చుకున్న GTA V ఇప్పుడు PC కు కూడా అందుబాటులోకి వచ్చింది.

బెస్ట్ గేమ్స్ in 2015

Halo 5: Guardians 
స్టన్నింగ్ visualస్, కాని స్టోరీ వీక్. అయినా ఈ లిస్టు లో ఉంది అంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అంచనా వేయండి.

బెస్ట్ గేమ్స్ in 2015

Assassin’s Creed Syndicate 
సూపర్బ్ అండ్ awesome ట్విస్ట్స్

బెస్ట్ గేమ్స్ in 2015

Mortal Kombat X 
స్మూత్ కేరక్టర్ యానిమేషన్స్, brutal fatalities అండ్ x-ray గ్రాఫికల్ మూవ్స్ బాగుంటాయి దీనిలో.

బెస్ట్ గేమ్స్ in 2015

Rocket League 
ఫుట్ బాల విత్ కార్స్.

బెస్ట్ గేమ్స్ in 2015

ori అండ్ the బ్లైండ్ ఫారెస్ట్
సౌండ్ డిజైన్ బాగుంటుంది. సింపుల్ అండ్ ఇన్నోవేటివ్ గేమింగ్.

బెస్ట్ గేమ్స్ in 2015

Her స్టోరీ
1994 సెట్ స్టోరీ. డిటెక్టివ్ రోల్. మిస్ అయిన వ్యక్తులను సినిమాలలో డిటెక్టివ్స్ ఎలా వెతుకు తారో అలాగే ఉంటుంది. మిస్ అయిన వ్యక్తుల యొక్క వీడియోస్ చూడటం, వాటి నుండి మిస్టరీ ను చేదించటం ఉంటాయి.

బెస్ట్ గేమ్స్ in 2015

వాల్యూమ్
పాయింట్ A నుండి పాయింట్ B వరకూ చేసే జర్నీ. కాని జర్నీ అంత సింపుల్ గా ఉండదు. నింజా గేమర్స్ కు బాగా నచ్చుతుంది.

బెస్ట్ గేమ్స్ in 2015

Everybody’s going to Rapture
మూవీ ఓరియెంటెడ్ లాంటి స్టోరీ. చిన్న ఇంగ్లిష్ టౌన్ లో జరిగే మిస్టరీల నేపధ్యం.

బెస్ట్ గేమ్స్ in 2015

Life is Strange 
టైం ట్రావెలింగ్ అడ్వెంచర్ గేమ్.

బెస్ట్ గేమ్స్ in 2015

Wolfenstein: The Old Blood 
షూటింగ్. Nazi లను చంపటం గేమ్ గోల్