ఫేస్ బుక్ లో కొన్ని ఆప్షన్స్ మీకు నచ్చినట్టుగా ఉంటే బాగున్ను అని ఎన్ని సార్లు అనుకున్నారు. అయితే అవి కొన్ని మంచి క్రోమ్ బ్రౌజర్ extrensions ద్వారా పొందవచ్చు అని తెలుసా?? జస్ట్ ఇంస్టాల్ చేసుకొని, క్రోమ్ టాప్ రైట్ సైడ్ ఉండే 3 లైన్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి More Tools లోకి వెళ్లి Extensions మీద క్లిక్ చేసి ఇంస్టాల్ చేసిన వాటిని ఓపెన్ చేసి ఆప్షన్స్ అన్ని సెట్ చేసుకోగలరు. అవేంటి ఇక్కడ చూడండి. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.
ఫోటో zoom
ప్రొఫైల్ ఫోటోస్ అండ్ చిన్న సైజ్ లో ఉన్న ఫోటోస్ పై మౌస్ cursor ఉంచితే చాలు ఆ ఫోటో ఎవరిదైనా మీకు పెద్ద సైజులో కనిపిస్తుంది. పైన దాని పేరు మీద క్లిక్ చేస్తే దాని డౌన్లోడ్ లింక్ లో కి వెళ్తారు.
బెటర్ ఫేస్ బుక్
fb బ్యాక్ గ్రౌండ్ కలర్స్, ఫోటోస్, యాడ్స్, న్యూస్ ఫీడ్ అన్నీ మీకు నచ్చిన విధంగా మార్చుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పైన దాని పేరు మీద క్లిక్ చేస్తే దాని డౌన్లోడ్ లింక్ లో కి వెళ్తారు.
Invitations blocker
మోస్ట్ యూజ్ఫుల్ extension. invite లు అన్ని బ్లాక్ చేస్తుంది.
ఫేస్ బుక్ one
మీరు డెస్క్ టాప్ లో సినిమా చూస్తున్నా వేరే పనిలో ఉన్న నోటిఫికేషన్స్ ఇస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు డైరెక్ గా ఆ నోటిఫికేషన్ యొక్కfb పేజ్ కు తీసుకువెళ్తుంది. మీరు మళ్ళీ పేజ్ url ను ఎంటర్ చేసి ఓపెన్ చేయనవసరం లేదు.
Post Via
మీరు ఐ ఫోన్ లేదా ఐ ప్యాడ్ లేదా మీకు కావలసిన మొబైల్ నుండి స్టేటస్ పెట్టినట్టు చూపిస్తుంది ఫేస్ బుక్ లో.
ఫేస్ బుక్ మెసెంజర్ in pc. ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేయండి.
ఆటోమేటిక్ బర్త్ డే విషెస్ సెండింగ్
పేరులోనే ఉంది అంతా.
Fabulous for Facebook
బెస్ట్ ఫేస్ బుక్ extension. యాడ్స్ బ్లాక్ అండ్ కలర్ చేంజెస్. extensions ను క్లిక్ చేయటానికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి.
Social Fixer for Facebook
అన్ లిమిటెడ్ ఫేస్ బుక్ సెట్టింగ్స్...ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి. ఒక్కసారి ఇంస్టాల్ చేసుకుంటే బెస్ట్ టైమ్ పాస్ అన్నీ చూసేసరికి. డౌన్లోడ్ చేయటానికి దాని పేరు పై క్లిక్ చేయండి.