నేటిరోజుల్లో రోజు వారి బిజీ లైఫ్ లో స్మార్ట్ ఫోన్ ఎంత ముఖ్యమో దానిలోని కెమెరా కూడా అంతే ముఖ్యం . అయితే ఇప్పుడు మార్కెట్ ల్లో మనముందు ఎన్నో రకాల ఆప్షన్స్ వున్నాయి . కానీ కెమెరా మీద సరైన అవగాహన లేక చాలా మంది కెమెరా స్మార్ట్ ఫోన్స్ కొనటం లో వెనక్కి తగ్గుతారు . అయితే ఇప్పుడు మనకి రీ సనబుల్ ప్రైస్ లో మంచి కెమెరా కెపాసిటీ తో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి వచ్చేసాయి .
ఈ ఆర్టికల్ లో మేము ది బెస్ట్ కెమెరా కలిగిన 10 స్మార్ట్ ఫోన్స్ డీటెయిల్స్ మీకోసం ఇవ్వబడ్డాయి.
Apple iPhone 7 Plus
స్మార్ట్ ఫోన్ చూడటానికి iPhone 6s plus లానే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ కలదు. ఈ డివైస్ లో 5.5 ఇంచెస్ డిస్ప్లే మరియు 12+12 MP మరియు 7MP కెమెరా కలదు . మరియు 2900mAh బ్యాటరీ కలదు . 3GB RAM మరియు స్టోరేజ్ 32/128/256GB కలవు.
Google Pixel XL
.పిక్సెల్ XL అల్యూమినియం బాడీ తో ఉంటుంది. . పిక్సెల్ లో 5- ఇంచెస్ 1080 పిక్సల్స్ డిస్ప్లే కలిగి వుంది. , మరి పిక్సెల్ XLలో 5.5- ఇంచెస్ క్వాడ్ కోర్ HD డిస్ప్లే ఇవ్వబడింది. ఈ రెండు ఫోన్స్ కూడా మంచి ఫీచర్స్ కలిగి వున్నాయి. 12.3 MP, 8MP కెమెరాలు కలవు.
ఫోన్ Rs. 4990 లో మీదవుతుంది
Samsung Galaxy S7 Edge
ఈ స్మార్ట్ ఫోన్ 4GB ram మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. .ఈ డివైస్ లో 5.5 ఇంచెస్ డిస్ప్లే . 12 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా బ్యాటరీ 3600mAh ఆండ్రాయిడ్ 6. 0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది.
Apple iPhone 7
ఐఫోన్ 7లో 4.7- ఇంచెస్ డిస్ప్లే కలదు , రెసొల్యూషన్ 1334x750 పిక్సల్స్ .డెన్సిటీ 326ppi , క్వాడ్ కోర్ 64-బిట్ చిప్సెట్ 3GB RAM ఫ్రంట్ కెమెరా 7 ఎంపీ మరియు రేర్ కెమెరా 12 ఎంపీ .
Apple iPhone 6S
ఆపిల్ ఐఫోన్ 6s (Apple Iphone 6S) లో 4.7- ఇంచెస్ రెటీనా HD డిస్ప్లే . 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . 12 ఎంపీ రేర్ కెమెరా మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
HTC 10
HTC 10 ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 820 ప్రోసెసర్ కలదు . ఈ డివైస్ లో 5.2-ఇంచెస్ క్వాడ్ కోర్ HD సూపర్ LCD 5 డిస్ప్లే కలదు. 4GB RAM మరియు 12 ఎంపీ ఆల్ట్రా పిక్సెల్ కెమెరా . 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
Huawei P9
ఇది డ్యూయల్ కెమెరా సెటప్ కలిగిన ఫోన్ . రేర్ కెమెరా 12 మరియు 8 ఎంపీ
OnePlus 3T
వన్ ప్లస్ 3T లో 6GB RAM తో పాటుగా 64GB లేదా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు .ఈ స్మార్ట్ ఫోన్ లో 16MP ఎంపీ కెమెరా ఇవ్వబడింది. f/2.0 క్వాలకం స్నాప్ డ్రాగన్ 821ప్రోసెసర్ మరియు అడ్రెనో 530 GPU వున్నాయి. .
LG G5
ఈ డివైస్ లో డ్యూయల్ కెమెరా 16 ఎంపీ రేర్ కెమెరా మరియు ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ . 4GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ . బ్యాటరీ 2800mAh ఇవ్వబడింది.
Moto Z
Moto Z లో 5.5-ఇంచెస్ QHD డిస్ప్లే . క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 820 ప్రోసెసర్ మరియు 4GB RAM . 2 వేరియంట్స్ లో లభ్యం . ఒకటి 32GB వేరియంట్ రెండవ వేరియంట్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలవు .
Nokia 6
ఈ నోకియా 6 కూడా చాల మంచి కెమెరా ని కలిగి వుంది దీనిలో 16MP PDAFప్రైమరీ కెమెరా మరియు 8MP AFఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి వుంది .
(5.5- ఇంచెస్ ) FHD డిస్ప్లే విత్ 1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి వుంది .
OnePlus 5 ( 6GB RAM + 64GB మెమరీ )
ధర : 32,999
20MP + 16MP ప్రాధమిక డ్యూయల్ కెమెరా మరియు 16MP ఫ్రంట్ కెమెరా
(5.5 అంగుళాల) కెపాసిటివ్ టచ్స్క్రీన్ FHD డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ రిసల్యూషన్. గ్లాస్ కవర్: 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 ఆక్టో కోర్ ప్రాసెసర్ మరియు ఆండ్రాయిడ్ v7.1.1 నౌగాట్
6 GB RAM, 64 GB ఇంటర్నల్ మెమరీ
3300mAH బ్యాటరీ