15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Aug 31 2016
15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, లాప్ టాప్ కూడా ఒక రకంగా చాలా అవసరమైన గాడ్జెట్ అని చెప్పాలి. సో ఇక్కడ మీ కోసం ఇండియన్ మార్కెట్ లో ఉన్న అనేక మోడల్స్ నుండి వివిధ బడ్జెట్స్ లో ఉన్న బెస్ట్ మోడల్స్ ను తెలియజేసే ప్రయత్నం చేశాను. చూడటానికి క్రింద కు స్క్రోల్ చేయగలరు. గమనిక: ఈ లింక్ పై క్లిక్ చేస్తే నా ఫేస్ బుక్ అకౌంట్ ను ఫాలో అవగలరు.

15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

అండర్ 15,000 rs - Asus EeeBook E200HA

మీ బడ్జెట్ 15 వేల రూ అయినట్లయితే Asus EeeBook E200HA డిపెండ్ అవగలిగే లాప్ టాప్ అని చెప్పాలి. decent processing speed మరియు  బ్యాటరీ లైఫ్ ఉంటుంది.

Specs: 
Display: 11.6-inch, 1366 x 768p 
CPU: Intel Atom x5-Z8300
CPU clock speed: 1.44GHz with Turbo Boost Upto 1.84GHz
RAM: 2GB
GPU: Intel HD
Storage: 32GB eMMC
OS: Windows 10

15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

అండర్ 20,000 rs  - HP 15 - AC649TU

 మరింత ప్రైస్ యాడ్ చేస్తే పెర్ఫార్మన్స్ కొరక Intel Pentium processor  ఉంటుంది మరియు స్టోరేజ్ కూడా పెరుగుతుంది.

Specs: 
Display: 15.6-inch, 1366 x 768p 
CPU: Intel Pentium Quad Core N3700
CPU clock speed: 1.6GHz with Turbo Boost Upto 2.4GHz
RAM: 4GB
GPU: Intel HD
Storage: 500GB HDD
OS: Free DOS

15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

25,000 రూ లలో - Lenovo G50-80

Lenovo’s  G50-80 range లాప్ టాప్స్ నమ్మదగినవి మరియు దృడమయినవి. 25K ప్రైసింగ్ లో Intel Core i3 variant మంచి చాయిస్.

Specs: 
Display: 15.6-inch, 1366 x 768p 
CPU: Intel Core i3 5005U
CPU clock speed: 2GHz
RAM: 4GB
GPU: Intel HD 5500
Storage: 1TB HDD
OS: Free DOS

15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

30,000 రూ లలో - Asus A555LF 

ఇది అందరికీ కావలసిన బడ్జెట్.సో dedicated GPU. తో వస్తున్న Asus workhorse మీకు బెస్ట్ లాప్ టాప్ అని నా ఉద్దేశం

Specs: 
Display: 15.6-inch, 1366 x 768p 
CPU: Intel Core i3 5005U
CPU clock speed: 2GHz
RAM: 4GB
GPU: NVIDIA GeForce 930M (2GB)
Storage: 1TB HDD
OS: Free DOS

15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

35,000 రూ లోపు - HP Notebook - 15 - ay021tu

ఫుల్ HD డిస్ప్లే కావాలనుకుంటే 15.6-inch backlit LED panel

Specs: 
Display: 15.6-inch, 1920 x 1080p 
CPU: Intel Core i3 5005U
CPU clock speed: 2GHz
RAM: 4GB
GPU: Intel HD 5500
Storage: 1TB HDD
OS: Windows 10

15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

40,000 రూ లోపు  - Asus R558UR

బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది మరొక మంచి లాప్ టాప్

Specs: 
Display: 15.6-inch, 1920 x 1080p 
CPU: Intel Core i5 6200U
CPU clock speed: 2.3GHz with Turbo Boost Upto 2.8GHz
RAM: 4GB
GPU: NVIDIA GT 930MX (2GB)
Storage: 1TB HDD
OS: Free DOS

15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

45,000 రూ లోపు ఉన్న మొదటి బెస్ట్ ఆప్షన్ -  HP Pavilion x360

పెర్ఫార్మన్స్ బాగుంటుంది. అదనంగా 360 degree rotatable డిస్ప్లే hinge తో Pavilion x360 మంచి ఆప్షన్

Specs: 
Display: 15.6-inch, 1920 x 1080p 
CPU: Intel Core i3 6100U
CPU clock speed: 2.3GHz
RAM: 4GB
GPU: Intel HD 520
Storage: 1TB HDD
OS: Windows 10

15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

45,000 రూ లోపు రెండవ ఆప్షన్ - Acer Aspire V3

పెర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ప్రియారిటీ అయితే ఇదే బెస్ట్ చాయిస్

Specs: 
Display: 15.6-inch, 1920 x 1080p 
CPU: Intel Core i5 6200U
CPU clock speed: 2.3GHz with Turbo Boost Upto 2.8GHz
RAM: 4GB
GPU: NVIDIA GeForce 940M (2GB)
Storage: 1TB HDD
OS: Windows 10

15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

50,000 రూ లోపు ఉన్న మొదటి ఆప్షన్ - Asus ZenBook UX305

day to day పనులను ఈజీగా పెర్ఫరం చేస్తుంది. కాని ఇంకా హెవీ పవర్ యూసర్స్ కోసం అయితే next లో ఉన్న రెండవ ఆప్షన్ చూడండి..

Specs: 
Display: 13.3-inch, 1920 x 1080p 
CPU: Intel M3 - 6Y30
CPU clock speed: 900MHz with Turbo Boost Upto 2.2GHz
RAM: 4GB
GPU: Intel HD 515
Storage: 256GB SSD
OS: Windows 10

15వేల నుండి 50 వేల లోపు ఉన్న బెస్ట్ బడ్జెట్ లాప్ టాప్స్ [AUG 31]

50,000 రూ లోపు - రెండవ ఆప్షన్  - Asus K555LB

ఇది నచ్చకపోతే Acer E1 572G లాప్ టాప్ కూడా మంచి చాయిస్ ఈ బడ్జెట్ లో..

Specs: 
Display: 15.6-inch, 1920 x 1080p 
CPU: Intel Core i5 5200U
CPU clock speed: 2.2GHz with Turbo Boost Upto 2.7GHz
RAM: 8GB
GPU: NVIDIA GeForce 940M (2GB)
Storage: 1TB HDD
OS: Windows 10