నేటిరోజుల్లోని స్మార్ట్ ఫోన్స్ ని ఎక్కువగా యూజర్స్ వీడియోస్ మరియు మూవీస్ చూడటానికి ఉపయోగిస్తున్నారు. వారి ఇష్టానికి అనుగుణంగానే స్మార్ట్ ఫోన్స్ స్క్రీన్ సైజు కూడా పెరుగుతూ వస్తోంది,. అయితే మాయీ ఆర్టికల్ ఉద్దేశ్యం అతిపెద్ద స్క్రీన్ మరియు మంచి పెరఫార్మన్స్ ఇచ్చేసి 7 సరికొత్త స్మార్ట్ ఫోన్స్ వివరాలు మీకోసం వాటిపై ఓ లుక్కేయండి.
Samsung Galaxy S8
ఈ డివైస్ 5.8 ఇంచెస్ డిస్ప్లే . S8లో AI అసిస్టెంట్ 'Bixby' వుంది . ఈ ఫీచర్ వాయిస్ కమాండ్ పై పనిచేస్తుంది యూజర్స్ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. మరియు 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు. .ఇక బ్యాటరీ 3000mAH , S8 ప్లస్ లో 3500mAh బ్యాటరీ కలదు.
LG V20
ఈ ఫోన్ B&O ఇయర్ ఫోన్స్ తో వస్తుంది.ఈ డివైస్ లో డ్యూయల్ డిస్ప్లే ఇవ్వబడింది. , ఒక డిస్ప్లే 5.7-ఇంచెస్ QHD డిస్ప్లే మరియు , రెసొల్యూషన్ 2560x1440పిక్సల్స్ .ఈ ఫోన్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820ప్రోసెసర్ తో వస్తుంది.అడ్రెనో 530 GPU మరియు 4GB RAM ఇవ్వబడ్డాయి. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ .దీనిని 2TB వరకు పెంచుకోవచ్చు.
Oppo F3 Plus
ఈ స్మార్ట్ ఫోన్ లో 6.0 ఇంచెస్ డిస్ప్లే ఇవ్వబడింది. ఏ డివైస్ లో 4000mAh బ్యాటరీ కలదు . ఈ డివైస్ లో స్నాప్ డ్రాగన్ 653 Soc కలదు. మరియు 4GBRAM . దీని కెమెరా బెస్ట్ క్వాలిటీ గలదు .
Samsung Galaxy A7 2017
Samsung Galaxy A7లో 5.7 ఇంచెస్ డిస్ప్లే ఇవ్వబడింది. దీని రెసొల్యూషన్ 1920 x 1080p దీని యొక్క డిసైన్ Galaxy S7 లానే ఉంటుంది. మంచి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గలదు . దీని బ్యాటరీ కూడా ఎక్కువకాలం బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
Samsung Galaxy C9 Pro
Samsungఈ డివైస్ లో 6.0 ఇంచెస్ డిస్ప్లే కలదు .స్నాప్ డ్రాగన్ 653 SoC.బ్యాటరీ 4000mAh తో మరియు బిల్డ్ క్వాలిటీ మంచిది. ఏ డివైస్ లో AMOLED డిస్ప్లే గలదు .
Xiaomi Mi Max
Xiaomi Mi Max లో 6.44 ఇంచెస్ డిస్ప్లే మరియు . స్నాప్ డ్రాగన్ 650 . 3GBRAM బ్యాటరీ 3850mAh ఈ డివైస్ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది.