బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ గల స్మార్ట్ ఫోన్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Mar 22 2017
బెస్ట్  బ్యాటరీ  బ్యాక్  అప్  గల  స్మార్ట్  ఫోన్స్

భారతదేశం యొక్క మొబైల్ మార్కెట్లో అనేక స్మార్ట్ఫోన్లు ఇప్పుడు  అందుబాటులో  వున్నాయి. భారతదేశం లో వివిధ వినియోగదారుల అవసరాలను ప్రకారం స్మార్ట్ఫోన్లు ఉంటాయి. భారతదేశం లో, చాలా స్మార్ట్ఫోన్ వినియోగదారులు మంచి బ్యాటరీ లైఫ్  ఉంటే  బాగుండునని  యోచిస్తారు . భారతదేశం లో ఈ బెస్ట్ బ్యాటరీ స్మార్ట్ఫోన్లు వివరాలు  చూద్దాం  రండి. 

బెస్ట్  బ్యాటరీ  బ్యాక్  అప్  గల  స్మార్ట్  ఫోన్స్

Xiaomi Redmi 3S (రూ. 6,999)
Xiaomi Redmi 3S   స్పెక్స్ గమనిస్తే  5 ఇంచెస్  ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB  RAM కలిగి క్వాల్ కం  స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో  కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ  ఉంది. 128GB  వరకు స్టోరేజ్  ను  మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్  పాండ్  చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇచ్చారు

Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి

బెస్ట్  బ్యాటరీ  బ్యాక్  అప్  గల  స్మార్ట్  ఫోన్స్

లెనోవా K6 పవర్
ధర :9,999
స్పెక్స్:
డిస్ప్లే: 5 ఇంచెస్ , 1080 p 
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430
RAM: 3GB
స్టోరేజ్: 32GB
కెమెరా: 13MP, 8 మెగా పిక్సల్
బ్యాటరీ: 4000mAh
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్  6.0

Lenovo K6 Power (Gold, 32 GB), అమెజాన్ లో 9,999/- లకు కొనండి

బెస్ట్  బ్యాటరీ  బ్యాక్  అప్  గల  స్మార్ట్  ఫోన్స్

Xiaomi Redmi నోట్  4

5.5 ఇంచెస్ ఫుల్  HD 2.5D డిస్ప్లే  ఉంది. దీని డిస్ప్లే  స్పష్టత 1920x1080 పిక్సెల్స్. ఆక్టో  కోర్ 2.0GHz స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్  ఉంది.  అడ్రినో 506GPU అమర్చారు.  ఒక హైబ్రిడ్ సిమ్ ఉంది. ఇది Android 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ మార్ష్మల్లౌ ఆధారంగాపని చేస్తుంది. . ఒక 4100mAh బ్యాటరీ వుంది.  ఫింగర్  ప్రింట్ సెన్సార్ ఉంది. RAM మరియు స్టోరేజీ  గురించి,  అయితే దాని స్టోరేజ్ మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు పెంచుకోవచ్చు . కెమెరా సెటప్లో, ఒక డ్యూయల్ -టోన్ రేర్  కెమెరా  13 మెగాపిక్సెల్  తో  వస్తుంది. 5 మెగాపిక్సెల్ ముందు భాగంలోని కెమెరా .   4G VoLTE సపోర్ట్  ఉంది.  . దీని బరువు 175 గ్రాముల మరియు థిక్  నెస్  8.35mm ఉంది

Redmi Note 4 అమెజాన్ లో 12,999/- లకు కొనండి

బెస్ట్  బ్యాటరీ  బ్యాక్  అప్  గల  స్మార్ట్  ఫోన్స్


Xiaomi మి మాక్స్ ప్రైమ్
4850mAh ఒక పవర్  ఫుల్  బ్యాటరీ తో  పెద్ద 6.44ఇంచెస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. .మెరుగైన బ్యాటరీ లైఫ్  కలిగి ఉంటుంది. 

Xiaomi Mi Max Prime (Gold, 128GB), అమెజాన్ లో 19,999 లకు కొనండి

బెస్ట్  బ్యాటరీ  బ్యాక్  అప్  గల  స్మార్ట్  ఫోన్స్

లెనోవో p 2
డ్యూయల్ సిమ్, హైబ్రిడ్ స్లాట్, 5100 mah బ్యాటరీ with ఫాస్ట్ చార్జింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ ఫ్రంట్ సైడ్, 5.5 in FHD సూపర్ అమోలేడ్ గొరిల్లా గ్లాస్ 2.5D డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 2GHZ MSM8953 ప్రొసెసర్, 32GB ఇంబిల్ట్  స్టోరేజ్ 128GB SD కార్డ్ సపోర్ట్, 4G LTE, బ్లూ టూత్ 4.1, 13MP రేర్ సోనీ IMX258 కెమెరా  మరియు  5MP ఫ్రంట్ కెమెరా, మెటల్ unibody, FM రేడియో ఉన్నాయి.

Lenovo P2 (Gold, 32 GB) (4 GB RAM), అమెజాన్ లో 17,999/- లకు కొనండి

బెస్ట్  బ్యాటరీ  బ్యాక్  అప్  గల  స్మార్ట్  ఫోన్స్

moto z play(Rs. 24,999)

సాధారణంగా ఈ డివైస్  యొక్క బ్యాటరీ 16 నుంచి 18 గంటల పాటు కొనసాగుతుంది మరియు మీరు సాధారణ ఫోన్ ఛార్జింగ్ ఉపయోగిస్తే ఒకేసారి బ్యాటరీ లైఫ్ 24 గంటల పాటు ఇస్తుంది.

Moto Z Play with Style Mod (Black, 32GB), అమెజాన్ లో 24,999 లకు కొనండి

బెస్ట్  బ్యాటరీ  బ్యాక్  అప్  గల  స్మార్ట్  ఫోన్స్

OnePlus 3T

OnePlus 3T సంస్థ యొక్క ప్రధాన స్మార్ట్ఫోన్ . డివైస్   లో 3400mAh బ్యాటరీ  వుంది. 

OnePlus 3T (Gunmetal, 6GB+64GB), అమెజాన్ లో 29,999 లకు కొనండి