భారతదేశం యొక్క మొబైల్ మార్కెట్లో అనేక స్మార్ట్ఫోన్లు ఇప్పుడు అందుబాటులో వున్నాయి. భారతదేశం లో వివిధ వినియోగదారుల అవసరాలను ప్రకారం స్మార్ట్ఫోన్లు ఉంటాయి. భారతదేశం లో, చాలా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మంచి బ్యాటరీ లైఫ్ ఉంటే బాగుండునని యోచిస్తారు . భారతదేశం లో ఈ బెస్ట్ బ్యాటరీ స్మార్ట్ఫోన్లు వివరాలు చూద్దాం రండి.
Xiaomi Redmi 3S (రూ. 6,999)
Xiaomi Redmi 3S స్పెక్స్ గమనిస్తే 5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB RAM కలిగి క్వాల్ కం స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. 128GB వరకు స్టోరేజ్ ను మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్ పాండ్ చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు
లెనోవా K6 పవర్
ధర :9,999
స్పెక్స్:
డిస్ప్లే: 5 ఇంచెస్ , 1080 p
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430
RAM: 3GB
స్టోరేజ్: 32GB
కెమెరా: 13MP, 8 మెగా పిక్సల్
బ్యాటరీ: 4000mAh
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 6.0
Lenovo K6 Power (Gold, 32 GB), అమెజాన్ లో 9,999/- లకు కొనండి
Xiaomi Redmi నోట్ 4
5.5 ఇంచెస్ ఫుల్ HD 2.5D డిస్ప్లే ఉంది. దీని డిస్ప్లే స్పష్టత 1920x1080 పిక్సెల్స్. ఆక్టో కోర్ 2.0GHz స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్ ఉంది. అడ్రినో 506GPU అమర్చారు. ఒక హైబ్రిడ్ సిమ్ ఉంది. ఇది Android 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ మార్ష్మల్లౌ ఆధారంగాపని చేస్తుంది. . ఒక 4100mAh బ్యాటరీ వుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. RAM మరియు స్టోరేజీ గురించి, అయితే దాని స్టోరేజ్ మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు పెంచుకోవచ్చు . కెమెరా సెటప్‌లో, ఒక డ్యూయల్ -టోన్ రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్ తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ ముందు భాగంలోని కెమెరా . 4G VoLTE సపోర్ట్ ఉంది. . దీని బరువు 175 గ్రాముల మరియు థిక్ నెస్ 8.35mm ఉంది
Xiaomi మి మాక్స్ ప్రైమ్
4850mAh ఒక పవర్ ఫుల్ బ్యాటరీ తో పెద్ద 6.44ఇంచెస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. .మెరుగైన బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది.
Xiaomi Mi Max Prime (Gold, 128GB), అమెజాన్ లో 19,999 లకు కొనండి
లెనోవో p 2
డ్యూయల్ సిమ్, హైబ్రిడ్ స్లాట్, 5100 mah బ్యాటరీ with ఫాస్ట్ చార్జింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ ఫ్రంట్ సైడ్, 5.5 in FHD సూపర్ అమోలేడ్ గొరిల్లా గ్లాస్ 2.5D డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 2GHZ MSM8953 ప్రొసెసర్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ 128GB SD కార్డ్ సపోర్ట్, 4G LTE, బ్లూ టూత్ 4.1, 13MP రేర్ సోనీ IMX258 కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరా, మెటల్ unibody, FM రేడియో ఉన్నాయి.
Lenovo P2 (Gold, 32 GB) (4 GB RAM), అమెజాన్ లో 17,999/- లకు కొనండి
moto z play(Rs. 24,999)
సాధారణంగా ఈ డివైస్ యొక్క బ్యాటరీ 16 నుంచి 18 గంటల పాటు కొనసాగుతుంది మరియు మీరు సాధారణ ఫోన్ ఛార్జింగ్ ఉపయోగిస్తే ఒకేసారి బ్యాటరీ లైఫ్ 24 గంటల పాటు ఇస్తుంది
Moto Z Play with Style Mod (Black, 32GB), అమెజాన్ లో 24,999 లకు కొనండి
OnePlus 3T
OnePlus 3T సంస్థ యొక్క ప్రధాన స్మార్ట్‌ఫోన్ . డివైస్ లో 3400mAh బ్యాటరీ వుంది.
OnePlus 3T (Gunmetal, 6GB+64GB), అమెజాన్ లో 29,999 లకు కొనండి
Google pixel xl
ఈ స్మార్ట్‌ఫోన్ Google యొక్క తాజా స్మార్ట్‌ఫోన్. 3450mAh బ్యాటరీ. మొబైల్ గేమింగ్ ఎక్కువ యూస్ చేయకపోతే రెండు రోజుల బ్యాటరీ పూర్తి ఛార్జ్ బ్యాకప్ అందివ్వగలదు.
Google Pixel XL (Quite Black, 32 GB) (4 GB RAM), అమెజాన్ లో 67,000/- లకు కొనండి
ఐఫోన్ 7 ప్లస్
ఐఫోన్ 7 ప్లస్ లో 2900mAh బ్యాటరీ. బ్యాటరీకంప్లీట్ డే వస్తుంది. . A10 పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. పెర్ఫార్మన్స్ వేగవంతమైనది మరియు మంచి నాణ్యత కెమెరా ఇస్తుంది.
Apple iPhone 7 Plus (Black, 32GB), అమెజాన్ లో 61,999 లకు కొనండి