ఇక్కడ మేము 10,000 రూపాయలకు లభించే 4జి టాబ్లస్ట్స్ యొక్క వివరాలు మీకోసం ఓ లుక్కేయండి .
I Ball Slide Cuboid:
2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ 5 ఎంపీ కెమెరా, 2ఎంపీ సెల్పీ కెమెరా క్వాడ్ కోర్ 1.3 GHz Processor బ్యాటరీ 4500 mAh వాయిస్ కాల్ ( సింగిల్ సిమ్ ఎల్టీఈ) కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్టీఈ, వైఫై మెమొరీ కార్డ్ సపోర్టెడ్ అప్ టూ 32 జిబి
iBall Slide Gorgeo 4GL:
1జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ మెమొరీ 8 ఎంపీ కెమెరా, 5ఎంపీ సెల్పీ కెమెరా క్వాడ్ కోర్ 1.3 GHz Processor బ్యాటరీ 3500 mAh వాయిస్ కాల్ ( డ్యూయెల్ సిమ్ ఎల్టీఈ, ఎల్టీఈ) కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్టీఈ, వైఫై మెమొరీ కార్డ్ సపోర్టెడ్ అప్ టూ 32 జిబి
Micromax Canvas Tab P702:
2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా క్వాడ్ కోర్ 1.3 GHz Processor బ్యాటరీ 3000 mAh వాయిస్ కాల్ ( డ్యూయెల్ సిమ్ ఎల్టీఈ, ఎల్టీఈ) కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్టీఈ, వైఫై మెమొరీ కార్డ్ సపోర్టెడ్ అప్ టూ 32 జిబి
iBall Slide Nimble 4GF Tablet :
3జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా క్వాడ్ కోర్ 1.3 GHz Processor బ్యాటరీ 4300 mAh వాయిస్ కాల్ ( డ్యూయెల్ సిమ్ ఎల్టీఈ, ఎల్టీఈ) కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్టీఈ, వైఫై మెమొరీ కార్డ్ సపోర్టెడ్ అప్ టూ 64 జిబి
Lenovo Phab 2:
జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా ఆండ్రాయిడ్ 5.1లాలీపాప్ బ్యాటరీ 3500 mAh వాయిస్ కాల్ ( డ్యూయెల్ సిమ్ ఎల్టీఈ, ఎల్టీఈ) కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్టీఈ, వైఫై
iBall Slide Snap 4G2 :
ధర రూ. 10 వేలు 2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా ఆండ్రాయిడ్ 5.1లాలీపాప్ బ్యాటరీ 4250 mAh వాయిస్ కాల్ ( డ్యూయెల్ సిమ్ ఎల్టీఈ, ఎల్టీఈ)