రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jul 25 2019
రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ప్రతి ఒక్కరూ కూడా తాము ఖర్చు చెసే ప్రతి ఒక్క రూపాయికి తగిన ఫలితాన్ని ఆశిస్తారు. ప్రస్తుత, టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లు వాడడం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా, చాటింగ్, షోషల్ మీడియా, గేమింగ్ మరియు మూవీస్ వంటి వారికోసం వీటిని వాడుతున్నారు.

అటువంటి వాటికోసం, ఒక  స్మార్ట్ ఫోనుకు డేటా కూడా ఎక్కువగా అవసరమవుతుంది. అలాగే, జియో, ఎయిర్టెల్ , వోడాఫోన్ మరియు ఐడియా వాటి టెలికం సంస్థలు కొన్ని ప్రీపెయిడ్ ఆఫర్లను డేటా మరియు ఉచిత వాయిస్ కాలింగ్ తో  అందిస్తున్నాయి.  

అయితే, ఖర్చు పెట్టె డబ్బుకు తగిన విలువను అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ మాత్రం అందులో కొన్ని మాత్రమే వున్నాయి. కాబట్టి అటువంటి మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూద్దాం.               

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

జియో యొక్క 98 రూపాయల రీఛార్జ్ వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మొత్తంగా 2GB డేటాతో పాటుగా అపరిమిత లోకల్  మరియు STD కాల్స్ వంటి ప్రయోజనాలతో వస్తుంది. అలాగే, మొత్తంగా 300 SMS ల పరిమితో ఉంటుంది . రోమింగ్ కూడా అపరిమితంగా ఉచితం రోమింగ్ ఛార్జీలు లేవు. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో  148 రూపాయల  ప్రీపెయిడ్ ప్లాన్

మీరు రిలయన్స్ జియో యొక్క ఈ 148 రూపాయల రీఛార్జ్ ఒక నెలకు సరిపడే బెస్ట్ ప్లానుగా చెప్పొచ్చు. ఇది ఒక నెల రోజులకు రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 42GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. రోమింగ్ కూడా అపరిమితంగా ఉచితం, రోమింగ్ ఛార్జీలు లేవు. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో 198 రూపాయల  ప్రీపెయిడ్ ప్లాన్

గేమింగ్,, మూవీస్ ఎక్కువ చూసే వారికీ జియో యొక్క ఈ 198 రూపాయల రీఛార్జ్ సరిగా సరిపోతుంది. ఎందుకంటే, ఇది రోజువారీ 2GB డేటాతో మొత్తంగా 56GB డేటాతో వస్తుంది. అలాగే, అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. రోమింగ్ కూడా అపరిమితంగా ఉచితం, రోమింగ్ ఛార్జీలు లేవు. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో 449 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

మూడు నెలల కోసం రీచార్జి చేయాలనుకునే వారికి, రిలయన్స్ జియో యొక్క ఈ 398 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ నిజంగా సరిగ్గా సరిపోతుంది. ఇది రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 136.5 GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. రోమింగ్ కూడా అపరిమితంగా ఉచితం, రోమింగ్ ఛార్జీలు లేవు. ఇది 91 రోజులు, అంటే పూర్తిగా మూడు నెలలు చెల్లుబాటుతో వస్తుంది. దీన్ని MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

భారతి ఎయిర్టెల్  199 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది ఉత్తమ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తుంది. భారతి ఎయిర్టెల్ యొక్క రూ. 199 ప్లానుతో రీఛార్జి చేయాలి. దీనితో, రోజువారీ 1.5GB డేటా అందుబాటులో ఉన్న అపరిమిత లోకల్  మరియు STD కాల్స్ ఉన్నాయి. అంతేకాకుండా, కూడా ఎస్ఎంఎస్ పరిమితంగా ఉంది, రోజుకు 100 SMS లు మాత్రమే. అలాగే, ఎయిర్టెల్ ఇప్పుడు పాన్ ఇండియా ఉచిత రోమింగ్ కలిగి ఉంది . దీని చెల్లుబాటు 28 రోజులు. దీనిని మై ఎయిర్టెల్ యాప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

భారతి ఎయిర్టెల్ 299 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్టెల్ యోక్క ఈ 299 ప్రీపెయిడ్ ప్లాన్ ఉత్తమమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో, రోజువారీ 2.5GB డేటా అందుబాటుతో  పాటుగా అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ ఉన్నాయి. అలాగే ఎస్ఎంఎస్ పరిమితంగా ఉంటుంది, ఒక్కో రోజుకు 100 SMS లు మాత్రమే. అధనంగా, ఒక నెలరోజుల అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. దీనిని మై ఎయిర్టెల్ యాప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

భారతి ఎయిర్టెల్  448 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీని కోసం మీరు భారతి ఎయిర్టెల్ 448 రూపాయల రీఛార్జ్ చేయాలి. దీనితో, రోజువారీ 1.5GB డేటా అందుబాటులో ఉన్న అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ ఉన్నాయి. అయితే, ఎస్ఎంఎస్ పరిమితంగా ఉంటుంది, ఒక్కో రోజుకు 100 SMS లు మాత్రమే ఉంటుంది. అలాగే, ఎయిర్టెల్ ఇప్పుడు పాన్ ఇండియా ఉచిత రోమింగ్ కలిగి ఉంది . ఇది 90 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. దీనిని మై ఎయిర్టెల్ యాప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ 129 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ యొక్క 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మొత్తంగా 2 GB డేటాతో అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్  మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. ఇది మొత్తం చెల్లుబాటు కాలానికి గాను 300 SMSల పరిమితితో ఉంటుంది.  రోమింగ్ ఉచితం మరియు రోమింగ్ ఛార్జీలు కూడా ఉండవు. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. మై  వోడాఫోన్ ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీని కోసం మీరు వోడాఫోన్ యొక్క 209 రూపాయల రీఛార్జి చేయాలి. ఇది రోజువారీ 1.5GB డేటాతో మొత్తంగా 42GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది.  ఇది 28 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. మై  వోడాఫోన్ ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ 398 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీని కోసం మీరు వోడాఫోన్ యొక్క 398 రూపాయల రీఛార్జి చేయాలి. రోజువారీ 1.4 GB డేటాతో మొత్తంగా 98 GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 70 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. మై  వోడాఫోన్ ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ 509 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ యొక్క 509 రూపాయల వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో రోజువారీ 1.4 GB డేటాతో మొత్తంగా 126GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది.  రోమింగ్ ఉచితం మరియు రోమింగ్ ఛార్జీలు కూడా ఉండవు. ఇది 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మై  వోడాఫోన్ ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఐడియా 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీని కోసం మీరు ఐడియా యొక్క 199 రూపాయల రీఛార్జి చేయాలి. దీనితో రోజువారీ 1.5GB డేటాతో మొత్తంగా 42GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది.  అపరిమితంగా ఉచిత రోమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.  ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.  మై  ఐడియా ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఐడియా 398 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీని కోసం మీరు ఐడియా యొక్క 398 రూపాయల రీఛార్జి చేయాలి. దీనితో రోజువారీ 1.4GB డేటాతో మొత్తంగా 98GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ స్థానిక మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది.  పరిమితంగా ఉచిత రోమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.  ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.  మై  ఐడియా ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

రిలయన్స్ జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ ఐడియా : సరికొత్త బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఐడియా 509 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

ఐడియా యొక్క 509 రూపాయల వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 135 GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది.  రోమింగ్ ఉచితం మరియు రోమింగ్ ఛార్జీలు కూడా ఉండవు. ఇది 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మై  ఐడియా ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.