7 in లో టాబ్లెట్ ను తీసుకోవటానికి రెడీ గా ఉండి, ఏది తీసుకోవాలో తెలియక కన్ఫుజన్ లో ఉండి ఉంటారు. ఎందుకంటే ఈ సెగ్మెంట్ లో ఆప్షన్స్ ఎక్కువుగా ఉన్నాయి. అయితే వాటిలో ఆసుస్ ఫోన్ ప్యాడ్ 7 మంచి డిజైన్ మరియు పెర్ఫార్మన్స్ తో వస్తుంది. దీని indepth పిక్స్ ను ఇక్కడ చూడండి. ఆసుస్ ఫోన్ ప్యాడ్ 7 2014 లో లాంచ్ అయ్యింది. దీని ధర 8,999 రూ. అయితే ఇదే పేరు తో అసుస్ కొత్త వెర్షన్ లాంచ్ చేసింది. కొత్త ఆసుస్ ఫోన్ ప్యాడ్ 7 ధర 10,999రూ.
ఆసుస్ ఫోన్ ప్యాడ్ 7 7 FE170CG. ఇది ఇంప్రూవ్ అయిన డిజైన్ తో వచ్చింది.
చాలా తెలికిగా మరియు సింగిల్ హ్యాండ్ లో సులభంగా ఉంది పట్టుకోవటానికి.
1024 x 600 P రిసల్యుషణ్ 7 in డిస్ప్లే తో వస్తుంది ఆసుస్ ఫోన్ ప్యాడ్ 7
7 in డిస్ప్లే. మంచి వ్యూయింగ్ ఏంగిల్స్ . లైట్ రీడింగ్ మరియు బ్రౌసింగ్ కోసం ఆప్షన్స్
డిస్ప్లే పైన 5MP మంచి కెమేరా ఉంది. సెల్ఫీస్ కు వీడియో కాల్స్ కు బాగుంది.
రైట్ సైడ్ వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఉన్నాయి.
left సైడ్ ఫ్లాప్ లోపల రెండు సిమ్ స్లాట్స్ ఉన్నాయి.
లెఫ్ట్ సైడ్ కార్డ్ స్లాట్ ఉంది.
మంచి సాఫ్ట్ టచ్ బ్యాక్. గ్రిప్పింగ్ గా ఉంది.
1080P వీడియో రికార్డింగ్ తో వెనుక 8MP ఆటో ఫోకస్ కెమేరా ఉంది.
ఇంటెల్ ఆటం ప్రోసెసర్ ఉన్న ఆసుస్ టాబ్లెట్ మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది. 2జిబి ర్యామ్ దీనిలో ఉంది.
ఆసుస్ ఫోన్ ప్యాడ్ 7 టాబ్లెట్స్ ఆసుస్ యొక్క కస్టం ZenUI ను మరియు ప్రీ ఇంస్టాల్డ యూజ్ఫుల్ యాప్స్ ను ఇస్తుంది. Doit మరియు SuperNote వంటి యాప్స్ తో టాస్క్స్ మరియు క్విక్ నోట్స్ ను చేసుకోగలరు.