Apple iPhone 9 లో 5.28 ఇంచెస్ మరియు , 6.46 ఇంచెస్ డిస్ప్లే కలదు.

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 25 2017
Apple iPhone 9 లో  5.28 ఇంచెస్ మరియు , 6.46  ఇంచెస్ డిస్ప్లే  కలదు.

గత  కొంతకాలం  నుంచి  Apple iPhone 8  గురించి అనేక  లీక్స్  వచ్చాయి. Apple యొక్క ఫ్లాగ్షిప్  స్మార్ట్  ఫోన్  iPhone 9  గురించి  మొట్టమొదట  సారిగా ఒక లీక్ బయటకు  వచ్చింది. ఈ సమాచారం  ప్రకారం  వివిధ  సైజస్  లో అందుబాటులో  కలదు. 

Apple iPhone 9 లో  5.28 ఇంచెస్ మరియు , 6.46  ఇంచెస్ డిస్ప్లే  కలదు.

 స్టాండర్డ్  మోడల్  సైజ్  5.28  ఇంచెస్ మరియు  లార్జర్  మోడల్  సైజ్  6.46  వుంది. ఈ రెండు డివైసెస్  లో  Samsung  లో ఉన్నటువంటి  OLED  ప్యానెల్స్  ఉపయోగించారు. ఇదే కాక  apple iPhone 8లో  కూడా  OLED ప్యానెల్స్  ఉపయోగించారు. 

Apple iPhone 9 లో  5.28 ఇంచెస్ మరియు , 6.46  ఇంచెస్ డిస్ప్లే  కలదు.

 స్మార్ట్ ఫోన్ దిగ్గజం  ఆపిల్ కు  భారతదేశం ప్రభుత్వం తరుపున  ఇంపోర్ట్  టాక్స్  మినహాయింపు ఉంది.ఆపిల్ దాని  ప్రొడక్షన్  లో   లోకల్ షేర్  పెంచుకోవటానికి అంగీకరించింది  .

Apple iPhone 9 లో  5.28 ఇంచెస్ మరియు , 6.46  ఇంచెస్ డిస్ప్లే  కలదు.

Apple డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్  మొదలైన  తరువాత   డివైస్  ధరలో భారీ తగ్గింపు ఉంటుంది. 

Apple iPhone 9 లో  5.28 ఇంచెస్ మరియు , 6.46  ఇంచెస్ డిస్ప్లే  కలదు.

 ఒక రిపోర్ట్  ప్రకారం  iPhone SE  ధరలో ఎంత  తక్కువకాదనుకున్న  100  డాలర్  కట్ అవుతుంది. అమెరికన్ కంపెనీ చైనా మొబైల్ కంపెనీల నుండి కఠినమైన పోటీ పెరిగిపోతుంది.