App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

బై Promotion | అప్‌డేట్ చేయబడింది Mar 11 2016
App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

అందరం బిజీగా లైఫ్ lead చేస్తుంటారు. ఇంత బిజీలో మనకు సంబందించిన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మొబైల్ లో సేఫ్ గా ఉందా లేదా అని పట్టించుకోవటం కష్టం ఎప్పటికప్పుడు. ఫోన్ ఫిజికల్ గా అయినా ఆన్ లైన్ లో అయినా సేక్యురిటీ కలిగి ఉండాలి. ఇందుకు మనము పనిగొట్టుకొని ఎప్పుడూ చూడనవసరం లేకుండా చాలా యాప్స్ ప్రొటెక్షన్ ఇవటానికి అందుబాటులో అయ్యాయి. వాటిలో ఒకటి Leo Privacy. దీనిలో ఏమున్నాయి తెలుసుకోవటానికి చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.

App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

యాప్ ను ఓపెన్ చేసిన వెంటనే లాగిన్ వంటివి ఏమి లేకుండా Privacy Scanning, Anti-Theft and Anti-Harassment అనే మూడు ఆప్షన్స్ చూపిస్తుంది యాప్. మరొక మెయిన్ ఫీచర్, WiFi సెక్యురిటీ కూడా ఉంది. 

App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

పాస్ కోడ్ లేదా pattern తో ప్రొటెక్షన్ సెట్ అప్ చేసుకోమని అడుగుతుంది. two స్టెప్ వెరిఫికేషన్ కూడా ఉంది.

App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

ఇది యాప్ యొక్క dashboard. ఇది current ప్రైవేసీ status మరియు నాలుగు మెయిన్ ఫీచర్స్ ను ఇస్తుంది.

App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

App Lock
మీకు తెలుసా...ప్రైవేట్ డేటా ను హ్యాక్ చేయటానికి trojan horses వంటి వైరస్ మాదిరిగా మీ యాప్స్ ను వాడుకోగలరు hackers. ఇందుకు Leo ప్రైవెసి లో యాప్ లాక్ ఫీచర్ యాప్స్ ను లాకింగ్ మెథడ్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది.

App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

WiFi Security
మీ వైఫై సెక్యురిటీ ను analyse చేయటానికి మల్టీ మోడ్ compound ఆల్గోరిథమ్స్ ను వాడుతుంది ఈ యాప్. ప్రధానంగా పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ లలో use అవుతుంది. అంతేకాదు ఒక వైఫై ను ఎక్కువ మంది వాడుతున్న పరిస్తితులలో కూడా ఇది useful అని చెప్పాలి.

App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

Harras Inter (Anti-Harassment)
phishing కాల్స్ అండ్ unwanted కాల్స్ నుండి ప్రశాంతత మరియు ప్రొటెక్షన్ ఇవ్వటానికి anti harassment ఫీచర్ పనిచేస్తుంది.

App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

Anti-theft
మీ ఫోన్ పొతే locate చేస్తుంది. remote గా యాప్స్ అన్నీ lock చేయగలరు. ప్రైవేట్ డేటా ఎవరూ చూడకుండా అలారం కూడా సెట్ చేయగలరు remote గా. 

App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

ఫోన్ లోని పర్సేనల్ ఇమేజెస్ మరియు వీడియోస్ ను safe box ఫీచర్ తో పాస్ వర్డ్ పెట్టుకొని లాక్ చేసుకోగలరు. దీనిలో sms మరియు కాల్ లాగ్స్ కూడా పెట్టుకోగలరు.

App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

వీటితో పాటు డేటా మానిటర్ అండ్ బ్యాటరీ usage మానిటర్ కూడా ఉంది. సీక్రెట్ గా మీ ఇంటర్నెట్ డేటా లేదా బ్యాటరీ ను వెనుక యాప్స్ ఏమైనా వాడుతుంటే చెబుతుంది.

App ఓవర్ వ్యూ : Leo Privacy [Advertorial]

సింపుల్ గా మధ్యలో ఉన్న షీల్డ్ బటన్ పై ప్రెస్ చేస్తే మీరు తీసుకోవలసిన ప్రతీ సెక్యూర్ విషయాలను యాప్ గైడ్ చేస్తుంది. 

Leo Privacy యాప్ ను ఫేస్ బుక్ లో ఈ లింక్ లో ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు యాప్ డౌట్స్ మరియు కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకోగలరు. ఈ లింక్ నుండి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్  లో 4.3 స్టార్  రేటింగ్  తో 4.8MB సైజ్ కలిగి ఉంది యాప్.