ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం cashless లావాదేవీల కొరకు రిలీజ్ చేసిన AP Purse డిటేల్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Dec 14 2016
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం cashless లావాదేవీల కొరకు రిలీజ్ చేసిన AP Purse డిటేల్స్

ఆంధ్రప్రదేశ్ లో AP Purse పేరుతో గవర్నమెంట్ ఒక స్మార్ట్ ఫోన్ యాప్ ను రిలీజ్ చేసింది ప్రజలకు. Cash ban సందర్భంగా ఈ యాప్ ను వాడమని ప్రోత్సహిస్తూ చేస్తున్న ప్రయత్నం ఇది. క్రిందకు స్క్రోల్ చేస్తే మరిన్ని డిటేల్స్ చూడగలరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం cashless లావాదేవీల కొరకు రిలీజ్ చేసిన AP Purse డిటేల్స్

అంటే చేతిలో కాష్ లేకపోయినా డైలీ అవసరాలను ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేమెంట్స్ పూర్తీ చేయటమే AP Purse. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ కు మాత్రమే రిలీజ్ అయ్యింది. పేరుకు AP purse అని ఉంటుంది కాని ఏ రాష్ట్రం వాళ్ళు అయినా వాడుకోవచ్చు. AP ప్రభుత్వం cashless వినియోగం కోసం ఏదోకటి చేశారు అని చెప్పుకోవటానికి ఆ పేరు పెట్టినట్లు అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం cashless లావాదేవీల కొరకు రిలీజ్ చేసిన AP Purse డిటేల్స్

అసలు విషయం ఏంటంటే ఇది సొంతగా ఏమి చేయదు. ఆల్రెడీ చలామణిలో ఉన్న మొబైల్ వాల్లేట్స్ ను వాడుకునేలా చేస్తుంది. ఈ లింక్ పై క్లిక్ చేస్తే యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం cashless లావాదేవీల కొరకు రిలీజ్ చేసిన AP Purse డిటేల్స్

అవును టోటల్ 13 e wallet యాప్స్ ను చూపిస్తుంది.  మీరూ ఏదైనా ఆల్రెడీ ఇంస్టాల్ చేసుకుంటే Open అని చూపిస్తుంది వాల్లేట్ క్రింద. ఇంస్టాల్ చేయకపోతే డౌన్లోడ్ అని ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం cashless లావాదేవీల కొరకు రిలీజ్ చేసిన AP Purse డిటేల్స్

దానిపై టాప్ చేస్తే యాప్ ను డౌన్లోడ్ చేస్తుంది. మొబైల్ బ్యాంకింగ్ కు సంబంధించిన యాప్స్ కూడా చూపిస్తుంది. టోటల్ గా 13 బ్యాంక్స్ యొక్క ఇంటర్నెట్ యాప్స్ ఉన్నాయి. ఇవి కూడా same. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం cashless లావాదేవీల కొరకు రిలీజ్ చేసిన AP Purse డిటేల్స్

బాటం లైన్: AP Purse లో సొంతంగా ఎటువంటి e-transactions అందించే సర్వీసెస్ లేవు, కేవలం అటువంటి సర్వీస్ ను అందించే మొబైల్ e వాల్లేట్స్ మరియు మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ను చూపిస్తుంది అంతే! పోనీ అవేమి సెపరేట్ గా ఇంస్టాల్ చేసుకోకుండా ఇందులోనే ఓపెన్ అయ్యి పనులు చేసుకునే వీలు ఉన్నా బాగుంటుంది కాని అది కూడా లేదు. సో డైరెక్ట్ గా మీకు అలవాటు ఉన్న మొబైల్ e వాల్లేట్(ఫ్రీ చార్జ్, paytm etc) వంటివి ఇంస్టాల్ చేసుకొని వాటిని వాడుకోవటమే బెటర్.