గూగల్ అప్ కమింగ్ N వెర్షన్ యొక్క బీటా os ను పబ్లిక్ కు రిలీజ్ చేసి సర్ప్రైస్ చేసింది. కొత్త వెర్షన్ ను నెక్సాస్ 5X, Nexus 6P, Nexus 9, Nexus Player అండ్ Pixel C tablet లలో మాత్రమే ota enrolling ద్వారా టెస్ట్ చేయగలరు. ఇంస్టాల్ చేసుకునేందుకు ఈ లింక్ లోకి వెళ్లి ప్రాసెస్ చూడండి. N లోని ఫీచర్స్ మరియు ఇమేజెస్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
Vision సెట్టింగ్స్ అనే కొత్త ఆప్షన్ తప్ప welcome స్క్రీన్ లో కొత్తగా ఏమి change కాలేదు. సెకెండరీ మెను లు కూడా slight గా tweak(మార్పులు) అయ్యాయి. Accessibility Settings అయిన magnification gesture, font size etc వంటిని access చేయటానికి vision సెట్టింగ్స్.
ఆండ్రాయిడ్ N యొక్క లాక్ స్క్రీన్ ఇది. మార్ష్ మల్లో కు సిమిలర్ గా ఉంది. కాని కొత్తగా క్విక్ సెట్టింగ్స్ peak view యాడ్ అయ్యింది మీరు రైట్ స్క్రీన్ షాట్ లో చూడగలరు దీనిని.
asusal గా క్రిందకు స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ panel వస్తుంది క్విక్ సెట్టింగ్స్ తో. కొత్తగా యాడ్ అయినది ఏంటంటే క్విక్ సెట్టింగ్స్ toggles ను edit చేయగలరు ఇక్కడే.
మెయిన్ సెట్టింగ్స్ లో మరింత ఇన్ఫర్మేషన్ ను పొందుతారు. ఫర్ eg బ్యాటరీ percentage ను చెక్ చేయగలరు battery సెట్టింగ్స్ లోకి వేల్లనవసరం లేకుండా. మరొక change ఏంటంటే లెఫ్ట్ నుండి రైట్ కు స్వైప్ చేస్తే అన్ని సెట్టింగ్స్ ను access చేయగలరు.
గూగల్ డైరెక్ట్ రిప్లై ఫీచర్ ను కూడా యాడ్ చేసింది N లో. ఇది text మెసేజెస్ కు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ నుండే reply ఇవటానికి use అవుతుంది. ఇది మీ ప్రస్తుత ఆండ్రాయిడ్ వెర్షన్ లో కూడా use చేయటానికి ఈ యాప్ వాడండి.
మల్టీ టాస్కింగ్ మెను కూడా సేమ్ గా ఉంది కాని animations కొంచెం ఫాస్ట్ గా ఉన్నాయి. అలాగే యాప్స్ విండోస్ కూడా slight గా wider చేయటం జరిగింది.
గూగల్ split view మోడ్ ను యాడ్ చేసింది. అంటే ఒకే సారి రెండు యాప్స్ ను స్కిన్ పై పెట్టుకుని వాడుకోగలరు ఒకేసారి.
ఈ స్క్రీన్ షాట్ XDA Forums నుండి తీసుకోవటం జరిగింది.
మార్ష్ మల్లో లో introduce చేసిన Moze ఫీచర్ కూడా extend అయ్యింది. ఇది కేవలం స్క్రీన్ ఆఫ్ అయినప్పుడే కాకుండా మీ ఫోన్ idle గా డెస్క్ పై పెట్టిన CPU షట్ డౌన్ అవుతుంది. ఇది పవర్ మరియు బ్యాటరీ ను సేవ్ చేయటానికి use అవుతుంది.