రిలయన్స్ జియోకు ఎగైనెస్ట్ గా ఎయిర్‌టెల్ రెండు అప్‌డేటెడ్ టారిఫ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి ఏంటో చూడటానికి ఇమేజ్ పక్కనున్న ఏరో క్లిక్ చేయండి
ఇండియన్ టెలికాం ,మార్కెట్ గత కొద్దికాలంగా చాలా గడబిడలో ఉందని చెప్పాలి ఎందుకంటే jio ప్రైమ్ ఆఫర్ రిలీజ్ చేసిన తరువాత అన్ని టెలికాం కంపెనీస్ తమకిష్టమైన ఆఫర్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నాయి. దానిలో
భాగంగానే ఇప్పుడు సరికొత్త వార్తల అనుసారం ఎయిర్టెల్ కొత్త ప్రణాళిక కోసం మార్కెట్ లో త్వరలో ప్రారంభించబోతుంది.
మొదటి ప్లాన్ ఇప్పటికే అందుబాటులోకి ఉన్న రూ.345 ప్లాన్ లో మీరు నెలకు 28జీబి డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. మరో ప్లాన్
145 రూ అన్లిమిటెడ్ కాల్స్ మరియు 14జీబీ డేటా ను పొందవచ్చు. దీనిగురించి మరింత సమాచారము తెలుసోకోవాలి అంటే పక్కకి స్క్రోల్ చేయండి.
ఎయిర్టెల్ టు ఎయిర్‌టెల్ అన్ని నేషనల్ అలానే లోకల్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. ఇదే సమయంలో 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 2జీబి డేటా కూడా పొందవచ్చు.
345 ప్లాన్ అనేది కేవలం 4జీ హ్యాండ్సెట్లకే . ఈ ప్లాన్‌లో 28జీబి డేటాను జియో ప్రైమ్ లాగానే రోజుకు 1జీబి తో 28 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.
మార్చి 31లోపు రూ.345 ప్లాన్‌కు మైగ్రేట్ అయిన వారి మరో 11 నెలల పాటు, ఈ ఆఫర్ ఉంటుంది.
కంపెనీ ఇప్పుడుఇన్కమింగ్ కాల్స్ మరియు మెసేజ్స్ పై రోమింగ్ చార్జెస్
ఎత్తివేసే ప్లాన్లో వుంది
అలాగే అవుట్ గోయింగ్ కాల్స్ పైన కూడా ప్రీమియం
చార్జెస్ ఎత్తివేసే యోచన చేస్తోంది
దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు కంపెనీ ఇన్‌కమింగ్ కాల్స్,
ఎస్‌ఎమ్‌ఎస్‌లపై ఉచిత రోమింగ్ సేవలు అందించనుందని
ఔట్ గోయింగ్ చార్జీలపై
కూడా ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవనిఅంటోంది
ఆంగ్ల వార్తాపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ లో దీని గురించి నివేదించారు