భారతీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, తన 4జీ యూజర్ల కోసం త్వరలో VoLTE సపోర్ట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది
teleAnalysis' ప్రకారం , Airtel కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఫై VoLTE టెక్నాలజీ పరీక్ష ప్రారంభించింది. Gionee P7 ఫై ఈ టెస్ట్ సక్సెస్ అయ్యింది
VoLTE కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాటానికి కొన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఎయిర్‌టెల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం
VoLTE అంటే అర్ధం , వాయిస్ ఓవర్ లాంగ్-టర్మ్ ఎవల్యూషన్ మరియు దాని ద్వారా వాయిస్ డేటా 4G / LTE నెట్వర్క్ ద్వారా పంపబడుతుంది. VoLTE ద్వారాగా
HD వాయిస్ కాలింగ్ క్వాలిటీ దొరుకుతుంది. 2 జి / 3G కంటే మెరుగ్గా ఉంటుంది.
ప్రస్తుతం కేవలం
రిలయన్స్ జియో మాత్రమే VoLTE మద్దతు తో వస్తుంది
ప్రస్తుతం దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ మేకింగ్ కంపెనీలు 4G VoLTE ఫీచర్‌ను తమ ఫోన్‌లతో అందిస్తున్నాయి.
. VoLTE కాల్స్ అనేవి స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కాకుండా మొబైల్ 4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీ అవుతాయి. volte అంటే ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు ఇంకొక దారి
ఈ ఫీచర్ 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా ను యూజర్స్ పొందవచ్చు
మీ స్మార్ట్‌ఫోన్‌లో
VoLTE కమ్యూనికేషన్ స్టాండర్డ్ ఉంటే హైడెఫినిషన్ వాయిస్ కాల్స్ చేయవచ్చు.
Reliance Jio ప్రస్తుతం 100 మిలియన్ వినియోగదారుల ను జత చేసుకుంది. ,Jio సెప్టెంబర్ 2016 లో దాని 4G VoLTE సర్వీస్ ప్రవేశపెట్టింది మరియు
అప్పటి నుండి, భారత టెలికాం మార్కెట్ లో. అనేక మార్పులు వచ్చాయి. రోజు Airtel, Idea, Vodafone, Telenor, Aircel, BSNL లాంటి కంపెనీలు Jio ని దెబ్బ కొట్టేందుకు ఎదో ఒక ఆఫర్ ను మార్కెట్ లో ప్రవేశపెడుతూనే వున్నాయి. .అలాగే
Airtel కూడా ఇప్పుడు 260 మిలియన్ యూజర్స్ ని కలిగి వుంది.