ఎయిర్టెల్ టెలికామ్ మార్కెట్ లో తన ప్రస్థానం పెంచుకోవటానికి అనేక ట్రయల్స్ వేస్తోంది. దానిలో భాగంగా ఒక ఆఫర్ ను ప్రవేశపెట్టింది.