3 నెలల కు 30 GB ఉచిత అధిక వేగం డేటా ...
వరుసపెట్టి ప్లాన్స్ ను విడుదల చేస్తున్న jio దూకుడు ను కంట్రోల్ చేసేందుకు ఎయిర్టెల్ విచిత్రమైన ప్లాన్స్ మార్కెట్ లోకి ప్రవేశపెడుతుంది.
దీనిలో భాగంగానే ఇంకొక సరికొత్త ప్లాన్ తో యూజర్స్ ని షాక్ కి గురిచేస్తుంది. ఎయిర్టెల్ వచ్చే మూడు నెలల 30 GB వరకు హై స్పీడ్ ఫ్రీ డేటా అందిస్తోంది.
ఎయిర్టెల్ దాని పోస్ట్పెయిడ్ చందాదారులు కోసం ఈ ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ వల్ల టెలి కామ్ ఆపరేటర్స్ మద్య వార్ మొదలయింది మరియు పోటీ పెరిగింది.
ఎయిర్టెల్ ఈ ఆఫర్ ప్రకారం ఏప్రిల్ 30 వరకు 'మై ఎయిర్టెల్ యాప్ " ద్వారా లాగిన్ అవటం ద్వారా పోస్ట్ పైడ్ యూజర్స్ వచ్చే 3 నెలలకు 30 జీబీ వరకు ఫ్రీ డేటా పొందవచ్చు . అంటే ప్రతినెలా 10 జీబీ డేటా
కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు గత నెల, అదే ప్రణాళిక తీసుకున్న వారికి ... ఒక నెల వాలిడిటీ తో 10 జీబీ డేటా లభిస్తుంది.
ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ యూజర్స్ కి ఇమెయిల్ ద్వారా పంపిన విషయం ఏమిటంటే తరువాత 3 నెలలకు ప్రతినెలా ఫ్రీ డేటా పొందవచ్చని మరియు ఇది వేసవి సెలవులకు ఇచ్చిన ఆఫర్ అని తెలిపారు
ఏ కస్టమర్స్ అయితే విదేశాల కు వెళ్లే వారికి వేల్యూ ప్యాక్ ఆఫర్ ద్వారాగా అవసరమైన విధముగా ప్లాన్స్ ను ఆక్టివేట్ చేసేవిధముగా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు సింగపూర్ కు 499 తో డైలీ ప్యాక్ ఆఫర్ చేస్తే దానిని యూజర్స్ ఆక్టివేట్ చేసుకోకపోతే సింగపూర్ వెళ్ళినప్పుడు కంపెనీ ఆటోమేటిక్ గా కంపెనీ దీనిని యాక్టీవేట్ చేస్తుంది. అయితే యూజర్స్ డైలీ వాడకం 499 కి మించితేనే ఈ ప్యాక్ ని కంపెనీ ఆక్టివేట్ చేస్తుంది.
ఒకవేళ 499 కంటే తక్కువ వాడకం ఉంటే సాధారణ రెట్లప్రకారం చార్జెస్ వేస్తుంది.