ఎయిర్టెల్ యూజర్స్ కి గ్రేట్ న్యూస్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Feb 28 2017
ఎయిర్టెల్  యూజర్స్  కి గ్రేట్  న్యూస్

రిలయన్స్ jio  ఎన్నో ఆఫర్స్ ఇచ్చి ఇప్పుడు ఒక్కసారే ఆ ఆఫర్స్
ఎత్తివేయటంతో  మిగతా టెలికాం కంపెనీలు యూజర్స్  ని తమవైపు లాక్కునేందుకు
ఎన్నో  ఎత్తుగడలు వేస్తున్నాయి

ఎయిర్టెల్  యూజర్స్  కి గ్రేట్  న్యూస్

దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు కంపెనీ ఇన్‌కమింగ్ కాల్స్,
ఎస్‌ఎమ్‌ఎస్‌లపై ఉచిత రోమింగ్ సేవలు అందించనుందని, ఔట్ గోయింగ్ చార్జీలపై
కూడా ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని

ఎయిర్టెల్  యూజర్స్  కి గ్రేట్  న్యూస్

వాటిలో భాగంగానే రోమింగ్  చార్జెస్  ను
ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ bsnl మరియు jio  యూజర్లు  ను
తమవైపు లాక్కొందుకు ఈ సన్నాహాలు  చేస్తుందని టెలికాం వర్గాల  సమాచారం

ఎయిర్టెల్  యూజర్స్  కి గ్రేట్  న్యూస్

 jio  ప్రైమ్ ఆఫర్ రిలీజ్ చేసింది అంటే  ఏప్రిల్ నుండి వినియోగదారులు
రిలయన్స్ jio సేవలకు కూడా  డబ్బు చెల్లించాలిసి వుంది. ఈ నేపథ్యంలో
వినియోగదారులు తమ  పాత నెట్వర్క్ తో కనెక్ట్ అవుతారా లేదా కొత్త జియో
యొక్క చౌక ప్రణాళిక తీసుకొని లాభం పొందుతారా అనేది ప్రశ్నర్ధకం గా
వున్నది.

ఎయిర్టెల్  యూజర్స్  కి గ్రేట్  న్యూస్

అయితే ఇప్పుడు ఎయిర్టెల్ పక్క ప్లాన్ తో వుంది. వాటిలో భాగంగానే రోమింగ్
చార్జెస్  ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ bsnl మరియు jio
యూజర్లు  ను తమవైపు లాక్కొందుకు ఈ సన్నాహాలు  చేస్తుందని టెలికాం వర్గాల
సమాచారం.

ఎయిర్టెల్  యూజర్స్  కి గ్రేట్  న్యూస్

కంపెనీ ఇప్పుడుఇన్కమింగ్ కాల్స్ మరియు మెసేజ్స్  పై రోమింగ్ చార్జెస్
ఎత్తివేసే ప్లాన్లో వుంది. అలాగే అవుట్ గోయింగ్ కాల్స్ పైన కూడా ప్రీమియం
చార్జెస్ ఎత్తివేసే యోచన చేస్తోంది.