ఎయిర్టెల్ వచ్చే ఆగష్టు 1 నుంచి ఒక మంచి ఫెసిలిటీ ని యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తుంది

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Jul 14 2017
ఎయిర్టెల్ వచ్చే ఆగష్టు 1 నుంచి ఒక మంచి ఫెసిలిటీ ని యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తుంది

టెలికామ్ దిగ్గజాల లో  ముఖ్యమైన ఎయిర్టెల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది 

ఎయిర్టెల్ వచ్చే ఆగష్టు 1 నుంచి ఒక మంచి ఫెసిలిటీ ని యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తుంది

ఎయిర్టెల్ వచ్చే  ఆగష్టు 1 నుంచి  ఒక మంచి ఫెసిలిటీ ని యూజర్స్  కి అందుబాటులోకి తీసుకువస్తుంది  

ఎయిర్టెల్ వచ్చే ఆగష్టు 1 నుంచి ఒక మంచి ఫెసిలిటీ ని యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తుంది

 అదిఏంటంటె  ఒక నెలలో యూస్  చేయని డేటా ని  తరువాత  నెలకి   ట్రాన్స్ ఫర్  చేసుకునే ఫెసిలిటీ కలిపిస్తుంది .

ఎయిర్టెల్ వచ్చే ఆగష్టు 1 నుంచి ఒక మంచి ఫెసిలిటీ ని యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తుంది

ఒకవేళ మీరు ఏదయినా  ఎయిర్టెల్ ప్లాన్ లో వున్నప్పుడు ఉదాహరణకు మీకు 10 GB డేటా లభిస్తుంటే మీరు

ఎయిర్టెల్ వచ్చే ఆగష్టు 1 నుంచి ఒక మంచి ఫెసిలిటీ ని యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తుంది

5 GB డేటా మాత్రమే వాడినప్పుడు మిగిలిన 5GB డేటా ను మీరు వచ్చే నెలలో బిల్లింగ్ సైకిల్  కి ట్రాన్సఫర్  చేసుకునే సౌకర్యం మీకు వుంది . 

ఎయిర్టెల్ వచ్చే ఆగష్టు 1 నుంచి ఒక మంచి ఫెసిలిటీ ని యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తుంది

ప్రతీ  ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ 200జీబి వరకు డేటాను తమ ఖాతాలోకి   ట్రాన్స్ ఫర్  చేసుకునే సౌకర్యం ఎయిర్టెల్ కలిపిస్తుంది