ఎయిర్టెల్ రిలయన్స్' JIO కు దెబ్బకొట్టేందుకు ఒక సరికొత్త 3ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ ద్వారాగా జియో ధన్ ధనా ధన్ ఆఫర్ కి గట్టి పోటీ ఇస్తుందని ఎయిర్టెల్ ఆశిస్తుంది.
ఇప్పుడు, టెలికాం బ్లాగర్ సంజయ్ బఫ్నా ట్వీట్ ప్రకారం కంపెనీ మార్కెట్ లో .ఈ కొత్త ప్రణాళికలు వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది
అందులో మొదటగా చెప్పుకోదగ్గది, ఎయిర్టెల్ 399 రూ లలో 70 రోజులకు రోజూ 1GB 4G డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అంటే దీని అర్ధం 399 రూ లలో 70GB 4G డేటా. ఈ ఎయిర్టెల్ ఆఫర్ ప్రస్తుతం వున్న ఎయిర్టెల్ వినియోగదారులు కోసం అందుబాటులో ఉంది. ఎవరైతే 4G SIM మరియు 4G హ్యాండ్సెట్లు ఉపయోగిస్తారో వారికి మాత్రమే.
ఇది Jio కంటే చౌకైన ప్లాన్ , Rs 244లో 70 రోజుల వాలిడిటీ తో ప్రతిరోజూ 1GB డేటా
jio కి పోటీగా ఎయిర్టెల్ ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ ధర రూ 244 ఉంది ఎయిర్టెల్ ఈ ప్లాన్ క్రింద యూజర్స్ కి ప్రతిరోజూ 1GB 4G డేటా ఇస్తుంది. మరియు అదనంగా, వినియోగదారులకు అపరిమిత STD మరియు లోకల్ కాల్స్ సౌకర్యం కలదు.
ఎయిర్టెల్ దీనికి 70 రోజుల వాలిడిటీ ఇస్తుంది. వినియోగదారులు ఈ ప్యాక్ ద్వారా కేవలం ఎయిర్టెల్ నెట్వర్క్ లో మాత్రమే కాల్ చెయ్యగలరు .రోజూ కాల్ లిమిట్ 300 నిమిషాలు .
Airtel ఇప్పుడు Rs. 345 లో రోజూ 2GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్
Airtel గత కొంత కాలం ముందు సరికొత్త డేటా ప్లాన్ తీసుకు వచ్చింది , Rs. 345 ధర కలిగిన అన్లిమిటెడ్ ప్లాన్ లో . ఈ ప్లాన్ క్రింద Airtel యూజర్స్ కి రోజూ 1GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ సౌకర్యం లభించేది . అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కంపెనీ తమ యూజర్స్ కోసం Rs. 345 ధర కలిగిన
ప్లాన్ క్రింద డైలీ డేటా లిమిట్ ని పెంచి 2GB డేటా చేసింది. ఇంతకుముందు ఈ ప్లాన్ క్రింద యూజర్స్ కి 28 రోజులకి 28GB డేటా లభించేది. , ఇప్పుడు, అయితే ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 28 రోజుల్లో 56GB 4G డేటా లభిస్తుంది. .
Airtel మరొక్క సారి myPlan Infinity పోస్టుపైడ్ ప్లాన్ కింద ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.ఈ ప్లాన్ యొక్క ధర Rs. 299 కాకపోతే ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ లాభాలు పొందుటకు లేదు.
ఇక మాట్లాడుకున్నట్లయితే Rs. 299 ధర 6గల ప్లాన్ గురించి 600MB 4G డేటా మరియు 680 మినిట్స్ లోకల్ మరియు
STD లాభాలను పొందవచ్చు
ఈ ప్లాన్ కింద రోమింగ్ కింద ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ . కానీ అవుట్ గోయింగ్ కాల్స్ కు మట్టుకు పే చేయవలిసి ఉంటుంది.
అలాగే Airtel తమ పోస్ట్ పైడ్ యూజర్స్ కోసం తరువాతి 3 నెలలకి 30GB ఫ్రీ డేటా ఇస్తుంది
కానీ యూజర్స్ కి దీనికోసం ముందు నెలవారీ పొందే డేటా ని ఫినిష్ చేయాలిసి ఉంటుంది. ఎయిర్టెల్ ఈ ఫ్రీ డేటా పొందుటకు పోస్ట్ పైడ్ యూజర్స్ కి My Airtel app కి వెళ్ళాలి ఈ ఫ్రీ డేటా ప్లాన్ ను పొందేందుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 30 న ఖరారు చేసింది.
ఎయిర్టెల్ యొక్క 1 GB ప్రారంభ 4G ప్లాన్ 53 రూపాయలు ఉంది
ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 1 రోజు మాత్రమే దీనిలో రాత్రి 12 నుంచి పొద్దున్న 6 గంటల వరకు యూస్ చేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి డేటా షేరింగ్ సౌకర్యం లేదు.