ఇండియన్ టెలికాం ,మార్కెట్ గత కొద్దికాలంగా చాలా గడబిడలో ఉందని చెప్పాలి ఎందుకంటే jio ప్రైమ్ ఆఫర్ రిలీజ్ చేసిన తరువాత అన్ని టెలికాం కంపెనీస్ తమకిష్టమైన ఆఫర్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు సరికొత్త వార్తల అనుసారం ఎయిర్టెల్ కొత్త ప్రణాళిక కోసం మార్కెట్ లో త్వరలో ప్రారంభించబోతుంది. ఈ కొత్త ప్లాన్లో 145 రూ అన్లిమిటెడ్ కాల్స్ మరియు 14జీబీ డేటా ను పొందవచ్చు. దీనిగురించి మరింత సమాచారము తెలుసోకోవాలి అంటే పక్కకి స్క్రోల్ చేయండి.
ఆంగ్ల వార్తాపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ లో దీని గురించి నివేదించారు, ఈ నివేదిక ప్రకారం చాల తొందరగా 145 రూ అన్లిమిటెడ్ కాల్స్ మరియు 14జీబీ డేటా ప్లాను ప్రారంభించవచ్చు. అయితే 145 ఋ ప్లాన్లో తమ నెటవర్క్లో మాత్రమే అన్లిమిటెడ్ కాల్స్ చేసుకొనే అవకాశం వుంది. అయితే ఇంకొక ప్లాన్ కూడ వుంది అది 349 రూ ప్లాన్ ,మరి 349 రూ ప్లాన్లో ఏ నేటివర్కునుంచయినా అన్లిమిటెడ్ కాల్స్ చేయవచ్చు. అయితే దీనిగురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కంపెనీ ఇప్పుడుఇన్కమింగ్ కాల్స్ మరియు మెసేజ్స్ పై రోమింగ్ చార్జెస్
ఎత్తివేసే ప్లాన్లో వుంది. అలాగే అవుట్ గోయింగ్ కాల్స్ పైన కూడా ప్రీమియం
చార్జెస్ ఎత్తివేసే యోచన చేస్తోంది.
దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు కంపెనీ ఇన్‌కమింగ్ కాల్స్,
ఎస్‌ఎమ్‌ఎస్‌లపై ఉచిత రోమింగ్ సేవలు అందించనుందని, ఔట్ గోయింగ్ చార్జీలపై
కూడా ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని