ఈ మధ్యకాలంలో సామాన్యంగా తక్కువధరలో మనకు అందుబాటులోవున్న సరసమైన ఫోన్లను ఇప్పుడు మనము చుడనున్నాము. ఇప్పుడు ఇక్కడ మీకందించిన అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా 10 వేల ధర కంటే తక్కువకే మీకు లభిస్తాయి.
హానర్ 7 ఏ
హానర్ 7 సి 720 x 1440 పిక్సెల్స్ అందించగల 5.7 అంగుళాల IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 తో పనిచేస్తుంది మరియు 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజి తో అందుతుంది. ఆప్టిక్స్ పరంగా, 13ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ వెనుక వుంది మరియు 8 ఎంపీ షూటర్ ని ముందు అందించారు . ఇందులో కూడా 3000 mAh బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 10,000 కంటే తక్కువ ధరతో లభిస్తుంది.
శామ్సంగ్ జె 2 ప్రో
ఈ శామ్సంగ్ జె 2 ప్రో క్వాడ్ కొర్ తో పనిచేస్తుంది ఇంకా 1.5జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజి తో వస్తుంది. 540 x 960 పిక్సెల్స్ అందించగల ఒక 5 అంగుళాల IPS LCD డిస్ప్లే ని ఇందులో ఇచ్చారు ఇంకా 2600 mAh నిజం రిమూవబుల్ బ్యాటరీ తో వస్తుంది. వెనుక 8ఎంపీ ప్రైమరీ కెమెరా మరియు ముందు 5ఎంపీ ని అందించారు.
షియోమీ రెడీమి నోట్ 5ఏ
ఈ షియోమీ రెడీమి నోట్ 5ఏ కెమెరా విభాగంలో మంచి 16ఎంపీ సెల్ఫీ కెమరాతో అన్నిటికంటే ముందుంది మరియు వెనుక 13ఎంపీ ప్రధాన కెమెరాని కూడా కలిగివుంది. 267 ppi అందించగల ఒక 5.5 అంగుళాల హెచ్ డి డిస్ప్లే ని దీనికి అందించారు ఇంకా 3080 నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. 3జీబీ ర్యామ్ మరియు 32జీబీ స్టోరేజితో లభిస్తుంది.
లెనోవో కె 5 ప్లే
ఈ లెనోవో కె 5 ప్లే 720 x 1440 పిక్సెల్స్ అందించగల 5.7 అంగుళాల IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 తో పనిచేస్తుంది మరియు 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజి తో అందుతుంది. ఆప్టిక్స్ పరంగా, 13ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ వెనుక వుంది మరియు 8 ఎంపీ షూటర్ ని ముందు అందించారు . ఇందులో కూడా 3000 mAh బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 10,000 కంటే తక్కువ ధరతో లభిస్తుంది.
హువావే వై 7 (2018)
హువావే వై 7(2018) కూడా 720 x 1440 పిక్సెల్స్ అందించగల 5.45 అంగుళాల IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 425 తో పనిచేస్తుంది మరియు 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజి తో అందుతుంది. ఆప్టిక్స్ పరంగా, 12ఎంపీ ప్రైమరీ కెమెరా సెటప్ వెనుక వుంది మరియు 5 ఎంపీ షూటర్ ని ముందు అందించారు . ఇందులో పెద్ద 4000 mAh బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 10,000 కంటే తక్కువ ధరతో లభిస్తుంది.
ఇన్ ఫిక్స్ స్మార్ట్ 2
కొత్తగా వచ్చిన ఇన్ ఫిక్స్ స్మార్ట్ 2 కూడా 720 x 1440 పిక్సెల్స్ అందించగల 5.45 అంగుళాల IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6739 తో పనిచేస్తుంది మరియు 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజి తో అందుతుంది. ఆప్టిక్స్ పరంగా, 13ఎంపీ ప్రైమరీ కెమెరా సెటప్ వెనుక వుంది మరియు 8 ఎంపీ షూటర్ ని ముందు అందించారు . ఇందులో కూడా 3050 mAh బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 10,000 కంటే తక్కువ ధరతో లభిస్తుంది.
షియోమీ రెడీమి 6
ఈ షియోమీ రెడీమి 6 ఆక్టా కొర్ మీడియా టెక్ హీలియో పి22 శక్తితో పనిచేతుంది మరియు ఇది 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరీజి తో వస్తుంది. 720 x 1440 పిక్సెల్స్ అందించగల 5.45 అంగుళాల IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. ఈ డివైజ్లో 12ఎంపీ + 5ఎంపీ డ్యూయల్ కెమేరాని ప్రధాన కెమెరాగా వెనుక ఇచ్చారు మరియు ముందు 5ఎంపీ సెన్సర్ని ఇచ్చారు. 3000 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ తో ఇది వస్తుంది. ఈ డివైజ్ 10,000 కంటే తక్కువ ధరతో లభిస్తుంది.
లెనోవో కె 5
ఈ లెనోవో కె 5 కూడా 720 x 1440 పిక్సెల్స్ అందించగల 5.45 అంగుళాల IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది ఆక్టా కోర్ మీడియా టెక్ MT6750 తో పనిచేస్తుంది మరియు 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజి తో అందుతుంది. ఆప్టిక్స్ పరంగా, 13ఎంపీ + 5ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ వెనుక వుంది మరియు 8 ఎంపీ షూటర్ ని ముందు అందించారు . ఇంద్బులో కూడా 3000 mAh బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 10,000 కంటే తక్కువ ధరతో లభిస్తుంది.
మైజు ఎమ్ 6
ఈ మైజు ఎమ్ 6 స్మార్ట్ ఫోన్ 720 x 1440 పిక్సెల్స్ అందించగల 5.2 అంగుళాల IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది ఆక్టా కోర్ మీడియా టెక్ MT6750 తో పనిచేస్తుంది మరియు 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజి తో అందుతుంది. ఆప్టిక్స్ పరంగా, 13ఎంపీ ప్రధాన కెమెరా సెటప్ వెనుక వుంది మరియు 8 ఎంపీ సెన్సార్నిముందు అందించారు . ఈ డివైజ్లో 3070 mAh బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 10,000 కంటే తక్కువ ధరతో లభిస్తుంది.
ఎల్ జి కె 8 (2018)
ఈ ఎల్ జి కె 8 (2018) క్వాడ్ కొర్ తో పనిచేస్తుంది ఇంకా 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజి తో వస్తుంది. 294 PPI అందించగల ఒక 5 అంగుళాల IPS LCD డిస్ప్లే ని ఇందులో ఇచ్చారు ఇంకా 2500 mAh నిజం రిమూవబుల్ బ్యాటరీ తో వస్తుంది. వెనుక 8ఎంపీ ప్రైమరీ కెమెరా మరియు ముందు 5ఎంపీ ని అందించారు.
షియోమీ రెడీమి 6ఏ
ఈ షియోమీ రెడీమి 6ఏ 295 PPI అందించగల ఒక 5.45 అంగుళాల IPS LCD డిస్ప్లే ని ఇందులో ఇచ్చారు ఇంకా 3000 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ తో వస్తుంది. వెనుక 13ఎంపీ ప్రైమరీ కెమెరా మరియు ముందు 5ఎంపీ ని అందించారు. క్వాడ్ కొర్ తో పనిచేస్తుంది ఇంకా 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజి తో వస్తుంది.
హువావే వై 6 (2018)
హువావే వై 6 (2018) కూడా 720 x 1440 పిక్సెల్స్ అందించగల 5.45 అంగుళాల IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 425 తో పనిచేస్తుంది మరియు 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజి తో అందుతుంది. ఆప్టిక్స్ పరంగా, 13ఎంపీ ప్రైమరీ కెమెరా సెటప్ వెనుక వుంది మరియు 5 ఎంపీ షూటర్ ని ముందు అందించారు . ఇందులో కూడా 3000 mAh బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 10,000 కంటే తక్కువ ధరతో లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ జె 4
శామ్సంగ్ గెలాక్సీ జె 4 కూడా 267ppi అందించగల 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ని కలిగివుంది. ఇది శామ్సంగ్ ఎక్సినోస్ 7 క్వాడ్ తో పనిచేస్తుంది మరియు 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజి తో అందుతుంది. ఆప్టిక్స్ పరంగా, 13ఎంపీ ప్రైమరీ కెమెరా సెటప్ వెనుక వుంది మరియు 5 ఎంపీ షూటర్ ని ముందు అందించారు . ఇందులో కూడా 3000 mAh బ్యాటరీని అందించారు.
హానర్ 7 సి
హానర్ 7 సి 720 x 1440 పిక్సెల్స్ అందించగల 5.7 అంగుళాల IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 450 తో పనిచేస్తుంది మరియు 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజి తో అందుతుంది. ఆప్టిక్స్ పరంగా, 13ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ వెనుక వుంది మరియు 8 ఎంపీ షూటర్ ని ముందు అందించారు . ఇందులో కూడా 3000 mAh బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 10,000 కంటే తక్కువ ధరతో లభిస్తుంది.