Shanghai లో జరుతున్న MWC లో ఉన్నాము. ఈ ఈవెంట్ లో Gionee మరియు Honor వాటి లేటెస్ట్ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ Gionee Elife E8, Honor 7 ను Unveil చేసాయి. ఇప్పుడు Gionee Elife E8 గురించి తెలుసుకుందాము. ఇది గత నెల చైనా లో అనౌన్స్ అయ్యింది. దీని ధర 41,135 రూ. త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి రానుంది.
6 in 2560 x 1440 పిక్సెల్స్ సన్నని bezels (స్క్రీన్ సైడ్స్ ఉండే స్పేస్) తో వస్తుంది. కేపాసిటివ్ నేవిగేషన్ కిస్ ఉన్నాయి.
నోటిఫికేషన్ LED, 8MP ఫ్రంట్ కెమేరా, కాల్ స్పీకర్
Amigo 3.1 UI తో ఆండ్రాయిడ్ లాలిపాప్ పై రన్ అవుతుంది ఫోన్
24 MP డ్యూయల్ టోన్ LEDఫ్లాష్ బ్యాక్ కెమేరా. దీని క్రింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
ఫుల్ మెటల్ బాడీ తో ప్రీమియం బాడి లుక్స్. 4G ఫీచర్ తో 3500 mah నాన్ రిమూవబుల్ బ్యాటరీ తో వస్తుంది Gionee Elife E8
ఇది Honor లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ Honor 7. Honor 6 ప్లస్ కు ఇది refined వెర్షన్ లా ఉంది. ఇది చైనా లో available గా ఉంది. దీని ధర 20,500 రూ
Key స్పెసిఫికేషన్స్ :
SoC: HiSilicon కిరిన్ 935
RAM: 3GB
నిల్వ: 16 / 64GB
డిస్ప్లే: 6 అంగుళాల 1920 x 1080
కెమెరా: 20MP & 8MP
OS: Android 5.0
5.2 ఇంచ్ 1080P డిస్ప్లే ఉంది. హానర్ 6 ప్లస్ కన్నా ఇది చిన్నగా తక్కువ బరువుతో వస్తుంది.
Emotion UI 3.1 తో ఆండ్రాయిడ్ లాలిపాప్ పై రన్ అవుతుంది ఫోన్.
ఫుల్ మెటల్ బాడీ మరియు పైనా క్రిందనా ప్లాస్టిక్ strips తో బిల్డ్ క్వాలిటి బాగుంది.
ఫోన్ వెనుక 20 MP డ్యూయల్ టోన్ ఫ్లాష్ ఆటో ఫోకస్ కెమేరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ 8MP కెమేరా ఉంది.
ఫోన్ స్పీకర్స్ క్రింద ఉన్నయుఇ. ఈ సంవత్సరంలోనే ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి వస్తుంది.