మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 20 2015
మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో, ఎంత వద్దు అనుకున్నా మనకు పవర్ బ్యాంక్ల అవసరం ఎంతైనా ఉంది. రోజూ వారి అవసరం కి అయినా లేక ప్రయాణాలలో అయినా పవర్ బ్యాంక్ చాలా ఉపయోగపడుతుంది. మేము మీ స్మార్ట్ ఫోన్ల కోసం ధరకు తగ్గ మంచి పవర్ బ్యాంక్లను ఎంచి ఇక్కడ చూపిస్తున్నాము. 

మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

Corseca DMB2056
ధర: రూపాయలు 2,750 (సుమారుగా)


బ్యాటరీ కెపాసిటీ: 20,000mAh
కనెక్టర్లు: మైక్రో USB, మినీ USB 
అవుట్పుట్ శక్తి: 5V / 1.5A
బ్యాటరీ రకం: Li-Ion 
చార్జింగ్: USB ద్వారా  
బరువు: 525g
వారంటీ: 1 ఇయర్

మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

Ambrane P-2000
ధర: రూపాయలు. 2,000 (సుమారుగా)

బ్యాటరీ కెపాసిటీ: 20,800mAh
కనెక్టర్లు: 2 USB
అవుట్పుట్ శక్తి: 5V / 1.5A, 5V / 2.1, 5V / 2.1 బ్యాటరీ రకం: Li-Ion
ఛార్జింగ్: మైక్రో USB ద్వారా
బరువు: 440g
వారంటీ: 1 ఇయర్

మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

Ambrane P-1310
ధర: రూపాయలు 1,000 (సుమారుగా)

బ్యాటరీ కెపాసిటీ: 13,800mAh
కనెక్టర్లు: 1 USB
అవుట్పుట్ శక్తి: 5V 2.1, 5V 1A
బ్యాటరీ రకం: Li-Ion
ఛార్జింగ్: మైక్రో USB ద్వారా
బరువు: 250g
వారంటీ: 1 ఇయర్

మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

OnePlus 10,000mAh పవర్ బ్యాంకు
ధర: రూపాయలు 1300
 

బ్యాటరీ కెపాసిటీ: 10,000mAh
కనెక్టర్లు: USB
అవుట్పుట్ శక్తి: 5V 2A, 5V 2A
బ్యాటరీ రకం: లి-పో
ఛార్జింగ్: మైక్రో  USB ద్వారా
బరువు: 222g
వారంటీ: 1 ఇయర్

మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

Xiaomi మి 10400 పవర్ బ్యాంకు
ధర: రూపాయలు. 999

బ్యాటరీ కెపాసిటీ: 10,400mAh
కనెక్టర్లు: 1 USB
అవుట్పుట్ శక్తి: 5V 2.1
బ్యాటరీ రకం: Li-Ion
ఛార్జింగ్: మైక్రో USB ద్వారా
బరువు: NA( అందుబాటులో లేదు)
వారంటీ: 1 ఇయర్

మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

Ambrane పి-1000
ధర: రూపాయలు 900 (సుమారుగా)

బ్యాటరీ కెపాసిటీ: 10,400mAh
కనెక్టర్లు: 2 USB
అవుట్పుట్ శక్తి: 5V 2A, 5V 2A
బ్యాటరీ రకం: Li-Ion
ఛార్జింగ్: మైక్రో USB ద్వారా
బరువు: 250g
వారంటీ: 1 ఇయర్

మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

శామ్సంగ్ EEB-EI1CBEGINU
ధర: రూపాయలు 850 (సుమారుగా)

బ్యాటరీ కెపాసిటీ: 9,000mAh
కనెక్టర్లు: 2 USB
అవుట్పుట్ శక్తి: 5V 2A
బ్యాటరీ రకం: Li-Ion
చార్గింగ్: మైక్రో USB ద్వారా
బరువు: 265g
వారంటీ: 1 ఇయర్

మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

Xiaomi mi 5200 పవర్ బ్యాంకు
ధర: రూపాయలు 599


బ్యాటరీ కెపాసిటీ: 5,200mAh
కనెక్టర్లు: 1 USB
అవుట్పుట్ శక్తి: 5V 2.1
బ్యాటరీ రకం: Li-Ion
చార్గింగ్: మైక్రో USB ద్వారా
బరువు: NA (అందుబాటులో లేదు)
వారంటీ: 1 ఇయర్

మీ మొబైల్ ఫోన్ల కోసం 9 గొప్ప శక్తివంతమైన పవర్ బ్యాంకులు

Portronics పికో II
ధర: రూపాయలు 450 (సుమారుగా)


బ్యాటరీ కెపాసిటీ: 2,200mAh
కనెక్టర్లు: మైక్రో USB
అవుట్పుట్ శక్తి: 5V 1A
బ్యాటరీ రకం: Li-Ion
ఛార్జింగ్: మైక్రో USB ద్వారా
బరువు: 60g
వారంటీ: 1 ఇయర్