2GB ర్యామ్ తో 5000 రూ బడ్జెట్ లో ఉన్న 4 ఇండియన్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ [MAY 2016]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది May 10 2016
2GB ర్యామ్ తో 5000 రూ బడ్జెట్ లో ఉన్న 4 ఇండియన్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ [MAY 2016]

ఇండియాలో ఫర్వాలేదు అనిపించే స్మార్ట్ ఫోన్ కంపెనీల సంఖ్య ఉంది. కానీ ఈ మధ్య కాలంలో చైనీస్ బ్రాండ్స్ వీటిని మరిచిపోయేలా చేస్తున్నాయి. కేవలం మైక్రోమాక్స్ YU సబ్ బ్రాండ్ మాత్రమే అప్పుడప్పడు వాటితో పోటీ పడే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ 2GB ర్యామ్ తో 5000 రూ లోపు వచ్చే నాలుగు ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ -మోడల్స్ ను చూడండి. క్రిందకు స్క్రోల్ చేయండి లిస్టు కొరకు.

2GB ర్యామ్ తో 5000 రూ బడ్జెట్ లో ఉన్న 4 ఇండియన్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ [MAY 2016]

Spice XPlore 525Q - 4,999 రూ - బయింగ్ లింక్
రిలీజ్ డేట్ - ఏప్రిల్ 2016
Display -
5 ఇన్ 960x540 pixels IPS AGC Dragontrail scratch resistant glass LCD డిస్ప్లే ,220PPi
Processor -  Quad Core, 1.3 GHz
Ram - 2GB
Storage - 8GB ఇంటర్నెల్ అండ్ 32GB sd కార్డ్
Camera - 8MP రేర్ with LED ఫ్లాష్ అండ్ 2MP ఫ్రంట్ 
Battery - 2000 mah

2GB ర్యామ్ తో 5000 రూ బడ్జెట్ లో ఉన్న 4 ఇండియన్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ [MAY 2016]

Karbonn Titanium Mach One Plus. 4,999 రూ - బయింగ్ లింక్

రిలీజ్ డేట్ - July 15, 2015
Display - 4.7 in HD TFT డిస్ప్లే with 312PPi
Processor - మీడియా టెక్ క్వాడ్ కోర్ 1.3GHz 
Ram - 2GB
Storage - 16GB అండ్ 32GB sd కార్డ్ సపోర్ట్
Camera - 8MP LED ఫ్లాష్ రేర్ అండ్ 5MP ఫ్రంట్
​Battery - 1800 mah 

2GB ర్యామ్ తో 5000 రూ బడ్జెట్ లో ఉన్న 4 ఇండియన్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ [MAY 2016]

Celkon Millennia 2GB star - 4,799 రూ - బయింగ్ లింక్

రిలీజ్ డేట్ - అక్టోబర్ 2015
Display -  4.5 ఇన్ 480x800 pixels TFT 207PPi
Processor - 1.2GHz quad core
Ram - 2GB
Storage - 16gb అండ్ 32GB sd కార్డ్
Camera - 5MP ఫ్లాష్ రేర్ 
​Battery -
1500 mah

2GB ర్యామ్ తో 5000 రూ బడ్జెట్ లో ఉన్న 4 ఇండియన్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ [MAY 2016]

Celkon Millennia 2GB Xpress - 5,099 రూ - బయింగ్ లింక్

రిలీజ్ డేట్ - july 2015
Display - 4.5 in 480x800 pixels 207PPi IPS LCS డిస్ప్లే
Processor - క్వాడ్ కోర్ 1.2GHz
Ram - 2GB
Storage - 16GB అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్
Camera - 5MP LED ఫ్లాష్ రేర్ అండ్ 1.3MP ఫ్రంట్ 
​Battery - 1500 mah

2GB ర్యామ్ తో 5000 రూ బడ్జెట్ లో ఉన్న 4 ఇండియన్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ [MAY 2016]

కూల్ ప్యాడ్ నోట్ 3 Lite - 6,999 రూ - బయింగ్ లింక్

రిలీజ్ డేట్ -  జనవరి 2016 
Display - 5 ఇన్ HD 720x1280 pixels 294PPi IPS LCD
Processor - 64Bit  మీడియా టెక్ MT 6753 క్వాడ్ కోర్ 1.3GHz 
Ram - 3GB
Storage - 16GB ఇంబిల్ట్ అండ్ 64GB SD కార్డ్ సపోర్ట్
Camera - 13MPఫ్లాష్ రేర్ అండ్ 5MP ఫ్రంట్
​Battery - 2500 mah
Internet - 4G and finger print scanner

లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ తో పాటు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న స్మార్ట్ ఫోన్ ఇది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కూడా. సో పైన చెప్పిన వాటికన్నా 2000 రూ అదనంగా యాడ్ చేసుకొని స్టాండర్డ్ గా ఈ స్మార్ట్ ఫోన్ కొనటం బెటర్ అండ్ స్మార్ట్ చాయిస్. నోట్ 3 Lite కంప్లీట్ రివ్యూ చదవండి ఈ లింక్ లో.