మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి, వాటిని బయటకు వెళ్ళకుండా కూడా తెచ్చుకోగలరు, అలాగే చాలా అరుదైన సర్వీసెస్ పొందగలరు. అందుకు ఈ 7 యాప్స్ మీకు use అవుతాయి. క్రిందకు స్క్రోల్ చేయండి.
Haptik
ఇది రిచర్జ్, ఆన్ లైన్ ఆర్డర్స్, మూవీస్ టికెట్ బుకింగ్ వంటివి చేయటానికి lazy గా ఫీల్ అయ్యే వారికీ, ఎలా చేయాలో తెలియని వారికీ టోటల్ A to Z సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. చాట్ రూపంలో దానితో మాట్లాడి మీకు కావాల్సిన పనులను చేయించుకోవటమే.
Zomato ఆర్డర్
ఇది అందరికీ తెలిసినదే. మొదట్లో కేవలం ఫుడ్ హాబ్స్ యొక్క వివరాలను ఉంచేది, ఇప్పుడు ఆన్ లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటుంది. అయితే ఇది ఫుడ్ పాండా వాటితో ఆఫర్స్ విషయంలో వెనకబడింది. కాని ఫుడ్ రివ్యూస్ కు మాత్రం కేరాఫ్ అడ్రెస్ ఇదే.
డౌన్లోడ్ : App Store | Play Store
UrbanClap
టీవీ, వాషింగ్ మెషిన్, సైకిల్, కార్, బైక్, సోఫా ఇలా ఏదైనా ఇంటిలోని వస్తువులు రిపేర్ అయ్యి సర్విస్ లో ఉన్నప్పుడు వాటి అవసరాలు తీర్చుకోవటానికి ఒక రోజు నుండి మొదలు అద్దెకు ఇస్తుంది వాటిని. టిచర్, ఫోటోగ్రాఫర్స్, కేమేరాస్ వంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి.'
డౌన్లోడ్: App Store | Play Store
Pluss
మీకు తెలియన్ మెడికల్స్ అయినా మీ వద్ద ఉన్న prescription అయినా ఆన్ లైన్ లో ఆర్డర్ చేయగలరు. ప్రిస్క్రిప్షన్ ను అప్ లోడ్ చేసి మెడిసిన్ ఆర్డర్ చేయగలరు. ఇది ప్రస్తుతం డిల్లీ లో బాగా పాపులర్ అవుతుంది, త్వరలోనే మిగిలిన సిటీస్ కు కూడా వెళ్తుంది.
డౌన్లోడ్ : App Store | Play Store
Grofers
వెజిటేబుల్స్, కేక్స్, ఫ్రూట్స్ , ఫ్రోజెన్ ఫుడ్ ఇలా అన్నీ ఇంటికి డెలివరీ చేస్తుంది ఈ యాప్. డెలివరిస్ మాత్రం మీరు ఆర్డర్ చేసిన తరువాతి రోజు జరుగుతాయి.
డౌన్లోడ్: App Store | Play Store
Little
లోకల్ రిటేల్ స్టోర్స్ లో డీల్స్ ను చూపిస్తుంది. ప్లే స్టోర్ లో ఇందుకు చాలా యాప్స్ ఉన్నాయి కాని దీనిలో అధికంగా ఉన్నాయి లోకల్ ఆఫ్ లైన్ స్టోర్స్ లిస్టు.
డౌన్లోడ్: App Store | Play Store
Parcelled
ఒక సిటీ నుండి వేరే సిటీ కు డెలివరీస్ చేయటానికి చాలా సర్వీసెస్ ఉన్నాయి బయట. కాని ఒకే సిటి లో మీకు అవసరమైన వ్యక్తులకు ఏదైనా అందించటానికి ఏమీ లేవు. ఇది అదే పని చేస్తుంది.within the సిటీ లో ఒకే రోజు సమయంలో పార్సేల్స్ డెలివరీ అవుతాయి. మూడు పద్దతులో డెలివరీ సిస్టం ఉంది.
డౌన్లోడ్ : Play Store