అండర్ 7K బడ్జెట్ సెగ్మెంట్ లో ప్రసుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్స్ ఇవే. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి
Meizu M2 (నోట్ కాదు)
ఇది meizu m2 నోట్ కన్నా చిన్న మోడల్. రీసెంట్ గా అనౌన్స్ అయ్యింది. 5in 720P HD డిస్ప్లే, మీడియా టెక్ క్వాడ్ కోర్ SoC, 2gb ర్యామ్, 16gb స్టోరేజ్, 128 gb sd సపోర్ట్, 13MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా. దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో.
Acer లిక్విడ్ Z530
acer స్మార్ట్ ఫోన్స్ విషయంలో బాగా సక్సెస్ అవలేకపోయింది. కాని Z530 మోడల్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఉండటం వలన చేంజ్ ఏమైనా ఉంటుందా అనే ప్రశ్న వస్తుంది. దీనిలో మీడియా టెక్ క్వాడ్ కోర్ SoC, 2gb ర్యామ్,. 5 in 720P డిస్ప్లే, 16gb స్టోరేజ్, బ్యాక్ అండ్ ఫ్రంట్ 8MP కెమేరాస్
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఎక్స్ప్రెస్ 2 ప్రైస్: రూపాయలు. 5999
రేర్ కెమెరా: (ఫ్లాష్ తో) 13 మెగాపిక్సెల్ ప్రాసెసర్: 1.4GHz, ఎనిమిదో కోర్ RAM: 1GB డిస్ప్లే పరిమాణం: 5 అంగుళాల స్క్రీన్ వైశాల్యాలు: 720x1280 ఫ్రంట్ కెమెరా: 2 మెగాపిక్సెల్ అంతర్గత నిల్వ: 8GB (32GB కూడా ఎక్స్పాండ్) మైక్రో మద్దతు: యస్. బ్యాటరీ: 2500mAh OS: Android 4.4.2
Xiaomi Redmi 2 Prime ప్రైస్: రూపాయలు. 6.999
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 410 CPU: 1.2GHz క్వాడ్-కోర్ RAM: 2GB స్టోరేజ్: 16GB డిస్ప్లే: 4.7 అంగుళాల 720p రేర్ కెమెరా: 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా: 2MP బ్యాటరీ: 2200mAh. దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో తెలుసుకోగలరు
యు Yuphoria ప్రైస్: రూపాయలు. 6.999
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 410 CPU: 1.2GHz క్వాడ్-కోర్ RAM: 2GB స్టోరేజ్: 16GB డిస్ప్లే: 5.0 అంగుళాల 720p రేర్ కెమెరా: 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా: 5MP బ్యాటరీ: 2230mAh. దీని కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు
లెనోవా A6000
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 410 CPU: 1.2GHz క్వాడ్-కోర్ RAM: 1GB స్టోరేజ్: 16GB డిస్ప్లే: 5.0 అంగుళాల 720p రేర్ కెమెరా: 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా: 2MP బ్యాటరీ: 2300mAh
రెడ్మి 2
ఇది బెస్ట్ ఫోన్ ఈ బడ్జెట్ లో. బెస్ట్ డిస్ప్లే, కెమేరా అండ్ os దీనికి కారణాలు.
మైక్రోసాఫ్ట్ లూమియా 630
ఇది 7 వేల లోపు దొరికే బెస్ట్ విండోస్ ఫోన్. దీనిలో విండోస్ 8.1 os ఉంది. ఫాస్ట్ గా ఉంటుంది యూజర్ ఎక్పిరియన్స్.
మోటో E 4g
దీని గురించి అందరికీ తెలుసు. దీని కంప్లీట్ రివ్యూ ఇక్కడ చదవండి. 4g, ఆటో ఫోకస్ కెమేరా, మంచి బిల్డ్ క్వాలిటి దీని ప్రత్యేకతలు.