గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్స్ అంటూ మన సొంత అవసరాలకు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ నిజమైన అవశరం ఉన్న మెడికల్ రిసర్చ్ లో రానున్న ఫ్యూచర్ మార్పులను చూడండి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.
Nanobots
మీ బ్లడ్ లోకి వెళ్లి వైట్ బ్లడ్ cells మాదిరిగా పనిచేస్తాయి. చాలా ఫాస్ట్ గా diseases ను fight చేస్తాయి. chemotherapy వంటి మెడికల్ situations కు ఇది బాగా useful కానుంది.
హార్ట్ in the బాక్స్
మనషి చనిపోతే గుండె ఆగిపోతుంది అని అందరికీ తెలుసు. కాని మనిషి లోపలే కాదు బయట కూడా గుండె ను ఆగిపోకుండా కొట్టుకునేలా ఒక బాక్స్ తయారు చేశారు.
ఎలెక్ట్రానిక్ aspirin
autonomic టెక్నాలజీస్ అనే కంపెని పర్మనంట్ గా headache ను సాల్వ్ చేసే nerve ను మన head లోపల ఉంచేందుకు పనిచేస్తుంది. నొప్పి ని కలిగించే nerves ను నిరోదిస్తుంది ఇది. మైగ్రేన్స్ మరియు ఫ్రిక్వెంట్ తల నొప్పిలతో బాధపడే వారికీ ఇది మంచి టెక్నాలజీ.
holograms
మెడికల్ ఫీల్డ్ లోని డాక్టర్స్ లేదా స్టూడెంట్ లను లైఫ్ సైజ్ లో ఉండే హ్యూమన్ బాడీ holograms తో ఈజీగా పనిచేసేందుకు రీసర్చ్ జరుగుతుంది. ఇది చాలా useful. మైక్రోసాఫ్ట్ తాజాగా hololens ను తయారు చేసింది. ఇది మెడికల్ ఫీల్డ్ కు బాగా ఉపయోగపడుతుంది.
Needle ఫర్ బ్లడ్ draw
నీడిల్ సహాయం లేకుండా స్మార్ట్ వాచ్ సహాయంతో బ్లడ్ ను తీయటానికి గూగల్ పనిచేస్తుంది. అయితే గూగల్ ప్రాజెక్ట్ వచ్చే లోపు మిగిలిన రీసర్చ్ టీమ్ ఆల్రెడీ దీనిని ముందుగా మార్కెట్ లో తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసుతం బ్లడ్ draw లో 1000 వ వంతు బ్లడ్ మాత్రమే వచ్చేలా అమెరికన్ హెల్త్ కేర్ ఆల్రెడీ కొన్ని టెస్ట్ లు కూడా చేసింది.
మైండ్ ట్రాన్స్ ఫర్
కొన్ని machines తో హ్యూమన్ మైండ్ forever పనిచేయటానికి కొన్ని థియరీస్ ఉన్నాయి ప్రస్తుతం. దీనిపై గూగల్ రీసర్చ్ చేస్తుంది.