2 wheeler leda 4 wheeler ఉండి వాటి పై ఎక్కువుగా తిరుగుతుంటారా? అయితే మీ బైక్స్ లేదా కార్స్ తో టెక్నాలజీ ను జోడిస్తే ఎలాంటి అదనపు సదుపాయాలను పొందగాలరో చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
BMW Head-Up Motorcycle హెల్మెట్
Digilens తో పార్టనర్ షిప్ అయ్యి BMW కొత్త funky హెల్మెట్ ను డెవలప్ చేసింది. మీ 2 వీలర్ లో ఎంత ఫ్యూయల్ ఉంది లేదా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో తెలుసుకోవటానికి హెల్మెట్ తో పాటు క్రిందకు చూసే అవసరం లేకుండా మీ కల్ల ముందు ఆ విషయాలను ఉంచుతుంది. అలాగే ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా సెట్ అప్ కూడా ఉంది.
Navdy HUD డిస్ప్లే
ఫోనులో చూసుకుంటూ డ్రైవ్ చేసేటప్పుడు జరిగే ఆక్సిడెంట్ లను తగ్గిస్తుంది. జస్ట్ ప్లగ్ in చేస్తే మీ ముందు డాష్ బోర్డ్ పై గాలిలో ఉంటుంది మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్. దాని ముందు గాలిలో స్వైప్ చేస్తే స్క్రీన్ పై యాక్షన్స్ పనిచేస్తాయి. ట్విటర్ లో tweets ను కూడా పోస్ట్ చేయగలరు మాట్లాడుతూ
Jabra FREEWAY Bluetooth Speakerphone
3 స్పీకర్ స్టీరియో సౌండ్ మరియు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఎలిమినేషన్ తో వస్తుంది. కాలర్స్ యొక్క పేరులను కూడా వాయిస్ తో చెబుతుంది. అన్నిటికీ వాయిస్ తో respond అవగలరు.
FOBO tire ప్లస్
రియల్ టైమ్ కార్ tires pressure అండ్ టెంపరేచర్ ను మానిటర్ చేస్తుంది బ్లూటూత్ ద్వారా. అలెర్ట్స్ కూడా పంపిస్తుంది. టైర్ puncture అవకముందే తెలుసుకోగలరు
Viotek Accessory Heated and Cooled Seat Cushion
అవశరానికి తగ్గట్టుగా హిట్ లేదా కోల్డ్ గా కుషన్ adjust అవుతుంది. అయితే కార్ లో lighter socket కు ప్లగ్ in చేయాలి ఇది పనిచేయాలంటే.
4Moms Self-Installing Car Seat
4 వీలర్ కార్స్ లో చిన్న పిల్లల seating కొరకు. సెల్ఫ్ ఇంస్టాల్ అవుతుంది. మీ కార్ మోడల్ ఏదైనా ఆటోమేటిక్ గా సీట్ adjust చేసుకుంటుంది. కార్ డౌన్స్ లో వెళ్ళినా అదే చూసుకుంటుంది. స్మార్ట్ ఫోన్ కు కూడా కనెక్ట్ అవుతుంది. అలెర్ట్స్ ఇస్తుంది.