Xiaomi నుండి ఇండియాలో కి రావాలని కోరుకునే 7 ఫ్యూచర్ స్మార్ట్ ప్రోడక్ట్స్

బై Nikhil Punjabi | అప్‌డేట్ చేయబడింది Sep 11 2015
Xiaomi నుండి ఇండియాలో కి రావాలని కోరుకునే 7 ఫ్యూచర్ స్మార్ట్ ప్రోడక్ట్స్

చైనీస్ మొబైల్ దిగ్గజం, Xiaomi, కేవలం స్మార్ట్ ఫోన్స్ అనే కాదు. ఇంటిలో వాడుకునే ఫ్యూచర్ కాన్సెప్ట్ ప్రోడక్ట్ లను కూడా తయారు చేస్తుంది. వాటిలో కొన్ని కంపెని ఆల్రెడీ రిలీజ్ చేసింది కాని చైనా లోనే సేల్ అవుతున్నాయి. ఇండియాలోకి త్వరగా రావాలని కోరుకునే 7 xiaomi ప్రోడక్ట్స్ ను చూడండి ఇక్కడ.. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.

Xiaomi నుండి ఇండియాలో కి రావాలని కోరుకునే 7 ఫ్యూచర్ స్మార్ట్ ప్రోడక్ట్స్

Xiaomi నోట్ pro
ఇది కంపెని హై ఎండ్ ఫ్లాగ్ షిప్ మోడల్. మి నోట్ కు సీక్వేల్. 5.7 in  2560 x 1440 IPS 515PPi డిస్ప్లే, 2GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 810, 64gb స్టోరేజ్, 4gb ర్యామ్. 13MP రేర్ కెమేరా, 4MP ఫ్రంట్ కెమేరా, 3D గొరిల్లా కర్వ్ద్ గ్లాస్ both sides, 3090 mah నాన్ రిమూవబుల్ బ్యాటరీ, క్విక్ చార్జింగ్ 2.0, చైనా లో దీని ధర 29,300 రూ.

Xiaomi నుండి ఇండియాలో కి రావాలని కోరుకునే 7 ఫ్యూచర్ స్మార్ట్ ప్రోడక్ట్స్

Xiaomi Mi TV 2S
9.9 mm స్లిమ్. అంటే స్మార్ట్ ఫోన్స్ అంత సన్నగా ఉంటుంది ఈ టీవీ.48in డిస్ప్లే, 4క్ ప్లే బ్యాక్ సపోర్ట్, ఆండ్రాయిడ్ os miui పై రన్ అవుతుంది. 2gb ర్యామ్, 8gb స్టోరేజ్, wifi, బ్లూటూత్, మెటల్ బాడీ తో 5 కలర్స్ లో వస్తుంది. చైనా లో దీని ధర 30,000 రూ .థియేటర్ ఎడిషన్ అని మరొకటి ఉంది. దీని ప్రైస్ 42,000 రూ. థియేటర్ ఎడిషన్ లో డాల్బీ సౌండ్ టెక్నాలజీ ఇంబిల్ట్ గా ఉంటుంది.

Xiaomi నుండి ఇండియాలో కి రావాలని కోరుకునే 7 ఫ్యూచర్ స్మార్ట్ ప్రోడక్ట్స్

Xiaomi Mi Air Purifier
ఇది మన చుట్టూ ఉన్న గాలి ను శుభ్రపరస్తుంది. A4 పేపర్ షిట్ అంత సైజ్ లో ఉంటుంది. 2.5 మైక్రో మీటర్స్ కన్నా చిన్నవిగా ఉండే impurities ను ఫిల్టర్ చేస్తుంది. నిమిషానికి 10,000 లీటర్ల గాలి ని ఇది ప్యూరిఫై చేస్తుంది. రియల్ టైమ్ air క్వాలిటీ మానిటర్ కూడా ఉంది. దీని ధర 9,500 రూ. ఇది ఇండియాలో చాలా ఉపయోగకరమైన హెల్త్ డివైజ్.

Xiaomi నుండి ఇండియాలో కి రావాలని కోరుకునే 7 ఫ్యూచర్ స్మార్ట్ ప్రోడక్ట్స్

Mi వాటర్ ప్యూరిఫైయర్
4ఫిల్టర్ కెపాసిటీ(రెండు coconut ఫిల్టర్స్ అండ్ రెండు కాటన్ PP ఫిల్టర్స్ ) తో ఇది వాటర్ లో ఉండే డస్ట్, rust మరియు ఇతర వ్యర్ద పదార్థాలను క్లిన్ చేస్తుంది. వాటర్ లో స్మెల్ కూడా లేకుండా ఉంచుతుంది. Osmosis RO టెక్నాలజీ తో రన్ అవుతాది. దీనికి wifi కనెక్టివిటి ఉంది. మీ స్మార్ట్ ఫోన్ నుండి వాటర్ క్వాలిటీ ఎంత ఉంది అని చెక్ చేయగలరు.  ప్రైస్ - 13,500 రూ.

Xiaomi నుండి ఇండియాలో కి రావాలని కోరుకునే 7 ఫ్యూచర్ స్మార్ట్ ప్రోడక్ట్స్

Mi బాక్స్
స్లిమ్ టీవీ 2S తో పాటు HD సెట్ అప్ బాక్స్ కూడా తయారు చేసింది కంపెని. కార్టెక్స్ A9 డ్యూయల్ కోర్ 1.5GHz ప్రొసెసర్ తో ఇది చాలా చిన్న పరికరం లా ఉంటుంది. డ్యూయల్ బాండ్ wifi టెక్నాలజీ తో ఆడియో అండ్ వీడియో స్త్రిమింగ్ ను స్మార్ట్ డివైజెస్ కు సపోర్ట్ చేస్తుంది. HDMI 1.4 పోర్ట్, usb 2.0 పోర్ట్, ethernet పోర్ట్, SPDIF ఆడియో అండ్ బ్లూ టూత్ సపోర్ట్. 11 బటన్ రిమోట్ కంట్రోలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ నుండి కూడా కంట్రోల్ చేయవచ్చు.

Xiaomi నుండి ఇండియాలో కి రావాలని కోరుకునే 7 ఫ్యూచర్ స్మార్ట్ ప్రోడక్ట్స్

Xiaomi Yeelight
ఇది led బల్బ్. డైరెక్ట్ గా మీ స్మార్ట్ ఫోన్ నుండి దీనిని కంట్రోల్ చేయగలరు. ఇది 16మిలియన్ కలర్ షెడ్స్ ను ప్రదర్శిస్తుంది. రీడింగ్ మోడ్, అలారం మోడ్ అంటూ డిఫరెంట్ లైటింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. దీని ధర 2,600.

Xiaomi నుండి ఇండియాలో కి రావాలని కోరుకునే 7 ఫ్యూచర్ స్మార్ట్ ప్రోడక్ట్స్

Xiaomi Mi రూటర్స్
ఇవి మూడు వేరియంట్స్ లో వస్తున్నాయి. మి వైఫై రూటర్, మి మిని రూటర్, మి రూటర్ 2. డ్యూయల్ బాండ్ టెక్నాలజీ తో wifi ను అందించటానికి ఇవి పనిచేస్తాయి. వీటిలో 1TB నుండి 6TB వరకూ డేటా స్టోరింగ్ కూడా చేయగలరు.  మిని రూటర్ ధర 1,350 రూ. 1TB స్టోరేజ్ తో ఉన్న రూటర్ ధర 7,300 రూ. 6TB స్టోరేజ్ రూటర్ ప్రైస్ 31,500 రూ.