5000 mah తో బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ తో వస్తున్న 5 స్మార్ట్ ఫోన్స్ [OCT 21]

బై Ashvani Kumar | అప్‌డేట్ చేయబడింది Oct 21 2015
5000 mah తో బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ తో వస్తున్న 5 స్మార్ట్ ఫోన్స్ [OCT 21]

స్మార్ట్ ఫోన్స్ లో అన్ని స్మార్ట్ అవసరాలు తిరుతున్నాయి ఇప్పటి ఫోనుల్లో కాని బ్యాటరీ బ్యాక్ అప్ మాత్రం ఒక రోజు కన్నా అస్సలు స్మార్ట్ గా ఎక్కువ బ్యాక్ అప్ ఉండటం లేదు. సో, ఇక్కడ 5000 mah బ్యాటరీ తో ఇండియన్ మార్కెట్ లో దొరుకుతున్న బెస్ట్ బ్యాక్ అప్ స్మార్ట్ ఫోన్స్ ను పొందిపరిచాము. మొబైల్స్ చూడటనికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి.

5000 mah తో బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ తో వస్తున్న 5 స్మార్ట్ ఫోన్స్ [OCT 21]

లెనోవా వైబ్ P1 ధర: 15,999 రూ. బ్యాటరీ: 5000mAh
ప్రాసెసర్: 1.5GHz ఆక్టో కోర్
RAM: 2GB
అంతర్గత నిల్వ: 32GB
డిస్ప్లే: 5.5 అంగుళాల 1080x1920 పిక్సెల్
కెమెరా: 13MP - 5MP
OS: Android 5.1 (Lolipop)

5000 mah తో బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ తో వస్తున్న 5 స్మార్ట్ ఫోన్స్ [OCT 21]

Gionee మారథాన్ M4 ప్రైస్: 12 523 రూ. బ్యాటరీ: 5000mAh
ప్రాసెసర్: 1.3GHz క్వాడ్-కోర్
RAM: 2GB
అంతర్గత నిల్వ: 16GB
డిస్ప్లే: 5 అంగుళాల 720x1280 పిక్సెల్
కెమెరా: 8 మెగా పిక్సల్ - 5MP
OS: Android 5.0 (Lolipop)

5000 mah తో బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ తో వస్తున్న 5 స్మార్ట్ ఫోన్స్ [OCT 21]

Celkon మిలీనియం Q5K పవర్ - ప్రైస్: 5,119 రూ. బ్యాటరీ: 5000mAh
ప్రాసెసర్: 1.2GHz క్వాడ్-కోర్
RAM: 512MB
ఇంటర్నల్ స్టోరేజ్: 4GB
డిస్ప్లే: 5 అంగుళాల 854x480 పిక్సల్స్
కెమెరా: 5MP - 3.2MP
OS: Android 4.4.2

5000 mah తో బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ తో వస్తున్న 5 స్మార్ట్ ఫోన్స్ [OCT 21]

ఫిలిప్స్ W6610 - ప్రైస్: 14.990 రూ. బ్యాటరీ: 5300mAh
ప్రాసెసర్: 1.3GHz క్వాడ్-కోర్
RAM: 1GB
 అంతర్గత నిల్వ: 4GB
డిస్ప్లే: 5 అంగుళాల 960x540 
కెమెరా: 8 మెగా పిక్సల్ - 2 మెగా పిక్సల్
OS: Android 4.2

5000 mah తో బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ తో వస్తున్న 5 స్మార్ట్ ఫోన్స్ [OCT 21]

Gionee మారథాన్ M3 - ప్రైస్: 9199 రూ. బ్యాటరీ: 5000mAh
ప్రాసెసర్: 1.3GHz క్వాడ్-కోర్
RAM: 1GB
ఇంటర్నెల్ స్టోరేజ్ : 8GB
డిస్ప్లే: 5 అంగుళాల 720x1280
కెమెరా: 8 మెగా పిక్సల్ - 2 మెగా పిక్సల్ ఫ్రంట్ 
OS: Android 4.4.2