2015 లో 2gb ర్యామ్ బడ్జెట్ సెగ్మెంట్ లో మోస్ట్ వాంటెడ్ స్పెసిఫికేషన్ గా స్థానం తీసుకుంది. ఇప్పుడు 2016 లో 3gb ర్యామ్ కూడా బడ్జెట్ లోని వస్తుంది. సో ఆల్రెడీ మార్కెట్ లో రిలీజ్ అయిన 3gb బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ చూద్దాం రండి. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్ళటానికి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.
లెనోవో వైబ్ K4 నోట్ - 11,999 రూ.
3 gb ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 5.5 in డిస్ప్లే, 3300mah బ్యాటరీ.
మైక్రోమాక్స్ కాన్వాస్ 5
5.2 in FHD 1080 x 1920 గొరిల్లా గ్లాస్ 3 423PPi డిస్ప్లే
1.3GHz ఆక్టో కోర్ మీడియా టెక్ 6753 SoC
3gb DDR3 ర్యామ్, 4G
16gb ఇంబిల్ట్ అండ్ 64gb sd కార్డ్ సపోర్ట్
13MP అండ్ 5MP(flash) కేమేరాస్
2900 mah బ్యాటరీ
కూల్ ప్యాడ్ నోట్ 3 (కంప్లీట్ రివ్యూ) - 8,999 rs
5.5 in 1280 x 720 IPS LCD డిస్ప్లే 267PPi
64 బిట్ 1.3GHz ఆక్టో కోర్ మీడియా టెక్ 6753 SoC
3gb ర్యామ్, 4G, ఫింగర్ ప్రింట్ స్కానర్
13/5MP కెమేరాస్
16gb ఇంబిల్ట్ అండ్ 64gb sd కార్డ్ సపోర్ట్,
3000 mah బ్యాటరీ
ఇంటెక్స్ ఆక్వా Ace - 8,500 rs సుమారు
5in HD 720 x 1280 సూపర్ అమోలెడ్ గోరిల్లా గ్లాస్ డిస్ప్లే
క్వాడ్ కోర్ మీడియా టెక్ 1.3GHz SoC
3gb ర్యామ్
16gb ఇంబిల్ట్ అండ్ 128gb sd స్టోరేజ్
13 అండ్ 5MP కెమేరాస్
ఆండ్రాయిడ్ 5.1
2300 mah బ్యాటరీ
మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా ధర - 9,900 రూ సుమారు.
క్వాడ్ కోర్ 1.3GHz SoC, 2500 mah, , 5.5 in డిస్ప్లే, 13MP కెమెరా.
Oneplus X కంప్లీట్ రివ్యూ
ఆఫ్ కోర్స్ ఇది అండర్ 15K బడ్జెట్ కాదు, కాని మిస్ అవ్వవలసిన ఫోన్ కాదు. డిస్ప్లే: 5 అంగుళాల, 1080 SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 801 RAM: 3GB స్టోరేజ్: 16GB కెమెరా: 13MP, 8MP బ్యాటరీ: 2525 ఎమ్ఏహెచ్ OS: Android లాలిపాప్ 5.1.1
Acer లిక్విడ్ Z630S
ధర 9,999 రూ. 4000 mah, 5.5 in డిస్ప్లే, 8MP కెమెరా, ఆక్టో కోర్ 1.3GHz SoC
మైక్రోమాక్స్ కాన్వాస్ పల్స్ 4G
9,999 రూ ప్రైస్. 1.7GHz ఆక్టో కోర్ SoC, ఆండ్రాయిడ్ 5.1, 2100 mah, 13MP కెమెరా, 5 in డిస్ప్లే
ఇంటెక్స్ ఆక్వా సూపర్
8,990 రూ సుమారు. 2150 mah బ్యాటరీ, 5in డిస్ప్లే, క్వాడ్ కోర్ 1GHz SoC, 8MP కెమెరా
Gionee F103
క్వాడ్ కోర్ 1.3GHz, 2400 mah బ్యాటరీ, 8MP, 5 in డిస్ప్లే, ఆండ్రాయిడ్ 5.1. ధర 10,300 రు సుమారు.
హానర్ 6
14,500 రూ ప్రైస్ సుమారు. ఆండ్రాయిడ్ లాలిపాప్, 1.7GHz క్వాడ్ కోర్ SoC, 3100 mah, 5 in డిస్ప్లే, 13MP కెమెరా
ఆసుస్ జెన్ ఫోన్ ౨ లేసర్ 3gb వేరియంట్
1.5GHz ఆక్టో కోర్ SoC, 3000 mah బ్యాటరీ, 13MP కెమెరా, ,5.5 in డిస్ప్లే.
Gionee ELife S ప్లస్
14,000 రూ ప్రైస్ తో వస్తుంది సుమారు గా. 3150 mah బ్యాటరి, , 5.5 in డిస్ప్లే, 13MP కెమెరా
Xiaomi Mi 4
15,999 రూ సుమారు ధర, సింగిల్ సిమ్, 2.5GHz క్వాడ్ కోర్ SoC, 13MP కెమెరా, 5 in డిస్ప్లే
xolo బ్లాక్ 1x (కంప్లీట్ రివ్యూ) 9,999 rs
5in FHD 1080 x 1920 Asahi డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్ 441PPi డిస్ప్లే
ఆక్టో కోర్ మీడియా టెక్ 6753 1.3GHz SoC
3gb ర్యామ్
32gb ఇంబిల్ట్ అండ్ 128gb sd స్టోరేజ్ (2nd సిమ్ స్లాట్ లో)
13 అండ్ 5MP రెండు వైపులా led ఫ్లాష్ తో కెమేరాస్
ఆండ్రాయిడ్ 5.1
2400 mah బ్యాటరీ