2017 లో రానున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలు [NOV 23]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 23 2016
2017 లో రానున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలు [NOV 23]

2017 కొత్తగా స్మార్ట్ ఫోన్స్ లో రాబోయే లేటెస్ట్ టెక్నాలజీలు కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి. 

2017 లో రానున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలు [NOV 23]

డ్యూయల్ రేర్ కెమెరా

ఆల్రెడీ డ్యూయల్ కెమెరా లతో ఇండియాలో చాలా ఫోనులు సేల్స్ కూడా అవుతున్నాయి. అయితే ఇది 2017 లో బడ్జెట్ రేంజ్ లోకి కూడా ప్రవేశమవుతుంది మరియు దాదాపు అన్ని ఫోనుల్లో ఉండనుంది అని అంచనా. 

2017 లో రానున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలు [NOV 23]

Augmented Reality

మొట్టమొదటిగా గూగల్ ప్రాజెక్ట్ tango తో AR ఫోన్ రిలీజ్ చేసింది లెనోవో బ్రాండ్ లో Lenovo Phab 2 Pro ఫోన్ పేరుతో. AR హార్డ్ వేర్ ను స్మార్ట్ ఫోన్ జోడిస్తే స్మార్ట్ ఫోన్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుంది అనటంలో అతిశయోక్తిలేదు.

2017 లో రానున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలు [NOV 23]

బెటర్ బ్యాటరీ

ఆల్రెడీ బడ్జెట్ రేంజ్ లో కూడా 4000 mah బ్యాటరీ లు రిలీజ్ అయిపోయాయి ఈ ఇయర్ లో. ఇక వచ్చే ఇయర్ లో కంప్లీట్ గా maximum ఫోనులకు ఇది ఉండనుంది అని తెలుస్తుంది. అంతేకాదు టెక్నాలజీ కూడా మారుతుంది అని అంచనా. LiO2 బ్యాటరీస్ 5 రెట్లు ఎక్కువ సేవ్ అవుతుంది. ఇంకా మోషన్ చార్జింగ్ టెక్నాలజీ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వైర్ లెస్ చార్జింగ్.

2017 లో రానున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలు [NOV 23]

నిజంగా టఫ్ స్క్రీన్స్

Apple ఆల్రెడీఆపిల్ వాచ్ లో sapphire వాడుతుంది. ఇది నార్మల్ గ్లాస్ కన్నా ఎక్కువ పవర్ ఫుల్.. ఇది ఎంత పవర్ ఫుల్ అంటే mineral hardness లో Mohs scale పై Diamond కు 10 ర్యాంకింగ్ ఉంటే sapphire కు 9 ఉంది. 

2017 లో రానున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలు [NOV 23]

Foldable స్క్రీన్

ఇప్పటికే చాలా కంపెనీలు ఈ కాన్సెప్ట్ ను అనౌన్స్ చేసాయి కానీ సామ్సంగ్ మరింత ముందు వెళ్లి 2017 లో foldable ఫోనులను curved డిస్ప్లే లతో రిలీజ్ చేయనుంది అని చరిపోర్ట్స్.

2017 లో రానున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలు [NOV 23]

అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఆల్రెడీ  అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో Xiaomi Mi 5S ఫోన్ ను రిలీజ్ చేసింది. ఇదే మరిన్ని ఫోనుల్లోకి రానుంది 2017. అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది డిస్ప్లే పైన ఉంటుంది. సెపరేట్ గా ఫిజికల్ గా స్కానర్ ఉండదు.

2017 లో రానున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలు [NOV 23]

Edgeless డిస్ప్లే

ఫోన్ కు సైడ్స్ లో బాడీ ఉండకుండా చాలా edge వరకూ స్క్రీన్ ఉంటూ వచ్చే వాటిని బెజేల్ లెస్ డిస్ప్లే ఫోనులు అని కూడా అంటారు. ఆల్రెడీ ఈ తరహా ఫోన్ ను డైలీ usage లోకి రిలీజ్ చేసింది Xiaomi చైనాలో. ఇప్పుడు ఇదే ఫార్ముల ను సామ్సంగ్ కూడా తీసుకురానుంది.