2016 లో బాగా తక్కువ అంచనా వేయబడ్డ 5 స్మార్ట్ ఫోనులు ఇక్కడ పొందిపరచటం జరిగింది. చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
Nubia Z11 మినీ
15 వేల బడ్జెట్ లో బెస్ట్ కెమెరా ఫోన్ అంటే కొనవలసిన ఫోన్ ఇదే The Nubia Z11 Mini. కాని ఈ బ్రాండ్ కు అంతగా మార్కెట్ లో పబ్లిసిటీ లేకపోవటం వలన పెద్దగా పాపులర్ కాలేకపోయింది. పైగా రెడ్మి నోట్ 3 అండ్ Le 2 ఫోనులు ఇది రిలీజ్ అయ్యే time కు స్థిరమైన స్థానం సంపాదించు కోవటం వలన కూడా ఇది ఫేడ్ అవుట్ అయ్యింది. వాటితో పోలిస్తే పెర్ఫార్మెన్స్ లో Z11 మిని కొంచెం వీక్ కూడా కాని కెమెరా బెస్ట్.
Sony Xperia XA
Xperia XA ధర కేవలం 15,999 రూ. Helio P10 SoC పై నడుస్తుంది కాని ఫోన్లో 13MP camera, 2GB RAM అండ్ 16GB స్టోరేజ్ వంటి నార్మల్ స్పెక్స్ ఉండటం వలన వెనుక బడింది
BlackBerry DTEK60
BlackBerry DTEK60 impressive ఫోన్ వాస్తవానికి. కంపెని ఫోన్లు సొంతంగా తయారు చేయటం ఆపేసింది. ఆ తరువాత ఇండియాకు వచ్చిన మొదటి బ్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ఇది. కాని ప్రైస్ బాగా ఎక్కువ కాబట్టి ఇది ఫేడ్ అవుట్ అవ్వలేదు కానీ దీని జోలుకి ఎవ్వరూ వెళ్ళలేదు.
HTC 10
ఫాస్ట్ అండ్ బెస్ట్ కెమెరా కలిగిన ఫోన్ ఇది. ఆడియో కూడా సుపర్బ్. కాని ఇది కూడా high ప్రైస్ వలన ఫేడ్ అవుట్ అయిపొయింది.
Huawei P9
బాగా పాపులర్ అవలేకపోయిన ఫోన్ల లిస్టు లో ఇది ముందు ఉండ వలసిన ఫోన్. బెస్ట్ కెమెరా తో వస్తుంది. ఆపిల్ లేటెస్ట్ ఫోనులోని డ్యూయల్ కెమెరా సెట్ అప్ కన్నా దీనిలో బెస్ట్ డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది అని చాలా మంది అంటుంటారు. కాని కిరిన్ ప్రొసెసర్ మరియు యూజర్ ఇంటర్ఫేస్ కారణంగా రేస్ లో నిలుచోలేకపోయింది.