ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

బై Nikhil Punjabi | అప్‌డేట్ చేయబడింది Jul 19 2016
ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

మీకు గాడ్జెట్స్ అంటే బాగా ఇష్టమా? ఇంటిలో చాలా కాకపోయినా కొన్ని ఓల్డ్ గాడ్జెట్స్ use చేయకుండా ఉన్నాయా? అయితే  old gadgets ను మరలా వాడుకునేలా కొత్త లైఫ్ ఎలా ఇవ్వాలి వాటికి ? తెలుసుకోండి ఇక్కడ. క్రిందకు స్క్రోల్ చేయండి.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

1. Feature phones (బేసిక్ ఫోన్స్)
ఈ రోజుల్లో అరుదుగా కనిపించే ఈ ఫోనులు ఒకప్పుడు అందరి చేతుల్లో చాలా కాలం ఉన్నాయి. మీ వద్ద ఇంకా ఉంటే, వీటిని పెర్మనెంట్ అలారం, లేదా ఈజీగా ఛార్జింగ్ అయ్యిపోయే మొబైల్ అవసరాలలో use అవుతుంది. ఇది తెలిసిన విషయమే కానీ మీరు వాటి అవసరాలు వచ్చినప్పుడు ఇంట్లో బేసిక్ ఫోన్ ఉన్నా వాడుతున్నారా? లేదు కారణం అసలు వాటి అవసరాలను గుర్తించటం లేదు. ఎప్పుడూ స్మార్ట్ ఫోనులు పట్టుకొని ఉండే మనకు అవసరం లేదు కానీ ఇంట్లో అమ్మకు లేదా హోమ్ మొబైల్ గా పనిచేస్తుంది కదా! అలాగే బేసిక్ లేదా పాత స్మార్ట్ ఫోనులను ట్రావెల్ ఛార్జర్ లా కూడా వాడుకోగలరు portable బ్యాటరీ ప్యాక్ పద్దతిలో. ఈ లింక్ లో చూడగలరు ప్రోసెస్ ను.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

2. Smartphones
వాడకుండా ఓల్డ్ స్మార్ట్ ఫోన్ ఉందా మీ వద్ద ? అయితే dedicated VoIP, వీడియో కాలింగ్, మ్యూజిక్ purpose లకు వాడుకోగలరు కదా? కార్ ఉంటే, ఇదే ఫోనును GPS గా కూడా వాడుకోగలరు. మీకు నావిగేషన్ ద్వారా దారులు చూపించటానికి, అలాగే లొకేషన్ ట్రాకింగ్ కు కూడా. మరియు IR బ్లాస్టర్ ఉంటే (సెపరేట్ గా చిన్నది కొని ఫోన్ కు అటాచ్ చేసుకోగలరు ఇంబిల్ట్ గా లేకపోతే) ఇంట్లో టీవీ తో పాటు ac ఇతర వస్తువులకు రిమోట్ గా వాడుకోగలరు. ఇంకా లాస్ట్ గా స్మార్ట్ మిర్రర్ గా వాడుకోండి అదే స్మార్ట్ ఫోన్ ను
ఈ లింక్ లోని పద్దితి ద్వారా.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

3. Tablets
ఎప్పుడో తక్కువకి వస్తుంది అని కొని పక్కన పెట్టిన tablets కూడా ఇంట్లో డిజిటల్ ఫోటో ఫ్రెమ్, లేదా tablet నుండి స్మార్ట్ టీవీలో కంటెంట్ streaming చేయటానికి పనిచేస్తుంది. ఈ లింక్ లో అదే tablet ను USB Typewriter గా కూడా వాడుకోగలరు.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

4. Routers
కొత్త రూటర్ కొంటె పాత రూటర్ ను కూడా reuse చేసుకోగలరు access point లేదా amplifier గా ఇలా చేస్తే signals తక్కువుగా ఉండే ప్రదేశాలలో కవర్ చేస్తుంది ఓల్డ్ రూటర్. ఈ లింక్ లో స్మార్ట్ hub గా కూడా ఎలా వాడుకోగలరు తెలుసుకోగలరు.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

5. Gaming Consoles 
గేమింగ్ అంటే ఇష్టపడే వారు చిన్నప్పటి నుండి joysticks గేమింగ్ కొని ఆడే ఉంటారు. కానీ వాటిని ఇప్పుడు పక్కన పడేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే వాటిని అలా వెస్ట్ గా పడేయటం బదులు ఇలా ఫోన్ కు dock గా మరియు  ఇలా Rasberry Pi సహాయంతో దానికి కొత్త ఇవ్వగలరు. ఈ విధంగా night lamp , music player , toaster  అండ్ wireless light switch గా కూడా వాడుకోగలరు. 

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

6. Monitor
ఇంకా ముందుకు వెళితే.. వాడకుండా లేదా తక్కువ వాడుకలో ఇంట్లో మోనిటర్స్ అండ్ tv's ఉన్నాయా? అయితే వీటిని టెక్నాలజీ గా కాకుండా కంప్లైట్ గా వాటిలో ఉండే వన్నీ తీసి బయట పడేసి మీ pet home గా లేదా ఫిష్ aquarium గా వాడుకోగలరు కదా ! ఫిష్ aquarium కు అయితే లోపల ఉన్నవి తీయనవసరసం లేదు కూడా. ఇవి పక్కన పెడితే ప్రైవేట్ మోనిటర్ గా కూడా వాడుకోగలరు. ఈ  లింక్ లో చూడండి అది  ఎలాగో.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

7. Old Desktop/Laptop
బ్యాక్ అప్ సిస్టమ్స్ గా important డేటా ను స్టోర్ చేసుకోవటానికి పనిచేస్తాయి కదా !  dedicated డౌన్లోడ్ సెంటర్ గా FreeNAS సహాయంతో మీడియా server గా కూడా use అవుతాయి ఇవి.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

8. VHS
ఈ DIY steps ద్వారా దీనిని USB glowing hub గా మార్చుకోగలరు.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

9. Circuit boards
వీటి విషయాలలో కొంచెం తక్కువే ఉంటుంది reusablility.  అయితే బాగా ఓపిక ఉండి ఇలాంటి stuff మీద ఇంట్రెస్ట్ ఉంటే వీటిని క్లీన్ చేసి visiting కార్డు హోల్డర్స్, cufflinks, dog tags, పెన్ హోల్డర్స్, lampshades ఇంకా notebook కవర్స్ గా కూడా వాడుకోగలరు. ఎలాగో ఈ లింక్ లో తెలుసుకోగలరు.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

10. CDs
వీటితో ఫ్యాన్సీ లుక్స్ ( fancy ) ఎలా చేయాలో తెలియకపోయినా చేయవచ్చు అని మనకు ఆల్రెడీ తెలుసు. అయితే వీటితో night lamp ను అండ్ phone charging station గా  కూడా తయారు చేసుకోగలరు.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

11. HDD
పాత లాప్ టాప్ లేదా desktop లో ఉండే హార్డ్ డిస్క్ లను external హార్డ్ డిస్క్స్  గా మార్చుకోవచ్చు(లింక్). ఒక వేల పనిచేయని  హార్డ్ డ్రైవ్ ఉంటే ఈ స్టెప్స్ ఫాలో అయ్యి clock చేయగలరు. HDD లలో ఉండే మాగ్నెట్స్ neodymium magnets తో కూడా ఈ పనులు చేసుకోగలరు.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

12. Floppy
రేర్ గా కనపడతాయి కానీ వీటిని కూడా ఈ పద్ధతుల్లో మంచి లుక్స్ ఇవ్వటానికి use అవుతాయి pendrives కు. ఈ స్టెప్స్ ఫాలో అయితే  వీటి దువ్వరా మినీ కెమెరా కూడా తయారు చేయగలరు.

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

13. PSU
PSU తో flash light చేసుకోగలరు  ఈ స్టెప్స్ ద్వారా. పనిచేసే పాత PSU ఉంటే benchtop power supply unit గా కూడా వాడుకోగలరు. ఇది  3.3V, 5V, 12V and -12V output ఇవ్వగలదు . ప్రోసెస్ లింక్ .

ఓల్డ్ ఫోనులు & ఇతర గాడ్జెట్స్ ను మరలా ఎలాంటి అవసరాలకు వాడుకోగాలరో తెలుసుకోండి ఇక్కడ

14. Cassette tapes
ఇవి సర్వ సాధారణంగా అందరికీ పరిచయం కానీ కొన్ని జెనెరేషన్స్ కు అసలు అలవాటు లేనివి అని కూడా చెప్పాలి. cassette tape art ఉందని మీకు తెలుసా అసలు ? ట్రాన్సపేరంట్  cassettes ఉంటే  LED Cassette tape lamp తయారు చేసుకోగలరు. చాలా కూల్ గా ఉంటాయి.