Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

బై Arnab Mukherjee | అప్‌డేట్ చేయబడింది Jul 08 2016
Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

ఫుడ్, హెల్త్, ఎంటర్టైన్మెంట్ అన్ని needs కు పనిచేసే 15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్ ను చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి. యాప్స్ లేదా వెబ్ సైట్స్ కొరకు వాటి పేర్లపై క్లిక్ చేయండి. links లేని వాటి కోసం గూగల్ లో same names తో సర్చ్ చేయగలరు.

గమనిక: ఇవి daily uses యాప్స్, పర్టికులర్ గా మీకు తెలియని డిఫరెంట్ useful యాప్స్ కాదు. వాటి కోసం ఈ లింక్ లో చూడగలరు.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

House hunting - nobroker, Zenify
NoBroker and Zenify - house షిఫ్ట్ అవుతున్న, సిటీ మారుతున్నా, కొత్త ఏరియా లలో brokers లేకుండా లేదా బయట తిరగనవసరంలేకుండా బెస్ట్ ఆప్షన్స్ ఇవి. హౌస్ ఇమేజెస్ తో పాటు మీ requirement కు తగ్గట్టుగా ఇల్లులను, rooms ను చూడగలరు.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Food - Swiggy, FoodPanda, Foodmingo
Foodpanda Swiggy - ఆఫర్స్ తో పాటు prices చూపించి ఫుడ్ ఆర్డర్స్ చేసుకోగలరు. అప్పుడప్పుడు ఫుడ్ panda 40 డిస్కౌంట్స్ ఇస్తుంది ఫుడ్ పై.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Furnishing - rentomojofurlenco

Rentomojo and Furlenco ఇంట్లోని furniture మరియు ఇతర వస్తువులను అందిస్తాయి. ఇవి రెంటల్ గా ఇస్తాయి. కొనటానికి కాదు. ఫ్రీ గా వచ్చి ఇంస్టాల్ చేసి, రోజుకు నెలకు చప్పును డబ్బులు తీసుకుంటాయి rents.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Local household services - UrbanClap, Taskbob, Mr. Right
ఇంట్లోని రిపేర్ పనులకు ఇవి మంచి సైట్స్.  పైన చెప్పిన ఈ సర్వీసెస్ ప్రొఫెషనల్ వర్కర్స్ తో కనెక్ట్ చేసి మీ పనులు పూర్తీ చేస్తాయి. అన్ని చిన్న చిన్న అవసరాలకు మనుషులను అందిస్తాయి.

UrbanClapTaskbob and Mr. Right

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Travel - Ridesharing, cab services, car rentals, driver for hire, bus bookings
జనరల్ కాబ్స్ గురించి తెలుసు మీకు. కాని ఇవి లాంగ్ drive అవసరాలకు Zuver యాప్ మంచి చాయిస్.
Zoomcar and JustRide - ఇవి మీకు మీరీ డ్రైవ్ చేసుకొనేలా కార్ సర్వీసెస్ అందిస్తాయి.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Watch TV - hotstar, voot, netflix
టీవీ షోస్, exclusive ప్రోగ్రామ్స్, క్రికెట్ matches అన్నీ అందిస్తాయి ఈ మూడు. ఫ్రీ అండ్ paid సర్వీసెస్ కూడా అందిస్తున్నాయి.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Smartphone/tablet repair - Just Like new

JustLikeNew and Bigfix అనే సైట్స్ మీ స్మార్ట్ ఫోనుల రిపెర్స్ ను మీ ఇంటికి వచ్చి చేస్తాయి.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Grocery - Grofers, Big Basket, Zop Now, Amazon Now
home needs అన్నీ ఆన్ లైన్ షాపింగ్ చేసి ఇంటికి డెలివరి చేస్తాయి ఇవి. ఆఫర్స్, prices అన్నీ చెక్ చేసుకొని ఆర్డర్ చేయగలరు. 3 గంటల్లో డెలివరీ ఇస్తాయిఅమెజాన్ నౌ అండ్ zopnow

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Doctor - PractoPorteanetmeds

Practo, Portea - specialisation బట్టి యాప్ లోనే doctors ను వెతకగలరు. appointment బుక్ చేయగలరు. డైరెక్ట్ గా డైలీ రిపోర్ట్స్ కూడా షేర్ చేస్తారు.
Netmeds - మీ ఇంటికి medicines delivery చేస్తుంది.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Paying bills - Paytm
ఇది చేయని బిల్లింగ్, రిచార్జేస్ అంటూ ఏమి లేవు. దానికి తోడూ ఆఫర్స్, షాపింగ్, కాబ్స్కూ, కాష్డా బ్యాక్స్ కూడా అందిస్తుంది. బెస్ట్ ఆఫర్స్  ఇస్తుంది మిగిలిన వాటి కన్నా.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Salon - purplleVyomovanitycube

purplle - ఇది మీ చుట్టూ ఉన్న salons లో appointments బుక్ చేస్తుంది. prices అన్నీ బుకింగ్ కు ముందే చూడగలరు.
Vyomo అండ్
vanitycube  - ఇదవి same purpose కానీ ఇంటికి వచ్చి haricutting etc చేస్తారు.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

News - Nuzzel
మీ ఫేస్ బుక్ సోషల్ timeline కు అనుగుణంగా న్యూస్ అందించే ప్రత్యేకమైన యాప్. అంటే మీరు ఇష్టపడే వాటిలో బ్రేకింగ్ న్యూస్ లను చూడగలరు.
 
Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

File your taxes - ClearTax
మీరు వర్క్ చేస్తున్నట్లు అయితే' ClearTax అనే వెబ్ సైట్ అండ్ యాప్ useful గా ఉంటుంది. ఇది టాక్స్ filing కు పనిచేస్తుంది.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Tutoring - Vedantu, BYJU
Edu-tech
Vedantu 
BYJU
ఈ మూడు సర్వీసెస్ స్టూడెంట్స్ కు లెర్నింగ్ process అందిస్తాయి.

Daily పనులు చేసుకోవటానికి use అయ్యే15 యాప్స్ అండ్ వెబ్ సైట్స్

Fitness
Fitso - excercise tracker
HealthifyMe - డిటైల్డ్ food ఇన్ఫర్మేషన్ 

యాప్స్ కొరకు వాటి పేర్ల పై క్లిక్ చేయండి.

గమనిక: ఇవి daily uses యాప్స్, పర్టికులర్ గా మీకు తెలియని డిఫరెంట్ useful యాప్స్ కాదు. వాటి కోసం ఈ లింక్ లో చూడగలరు.