ఆపిల్ 2015 లో 14 ఇంపార్టెంట్ changes తెచ్చింది. వీటి ఇంపాక్ట్ ఫ్యూచర్ వరకూ spread అయ్యే చాన్సేస్ ఉన్నాయి. సో అవేంటి చూడండి. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
ఐ ప్యాడ్ ప్రో అండ్ ఐ ప్యాడ్ మిని 4
చాలా పెద్ద సైజ్ లో ఐ ప్యాడ్ ప్రో ను లాంచ్ చేసింది. 12.9 in స్క్రీన్ తో గ్లాస్ అండ్ మెటల్ షిట్ లా ఉంటుంది. i pad అండ్ మాక్ బుక్స్ కు ఎక్కడో ఉన్న చిన్న గ్యాప్ ను ఇది fill చేసింది అని చెప్పాలి. ప్రైస్ 93,000 రూ.
ఆపిల్ OS X IE capitan
స్ప్లిట్ స్క్రీన్ view, ఇంప్రూవ్డ్ నోట్స్, షేక్ to find the mouse, ఇంప్రూవ్డ్ స్పాట్ లైట్ సర్చ్ తో పాటు లైట్ రిసోర్సెస్ ను ఇస్తుంది కొత్త మాక్ os.
3D టచ్
బాగా పాపులర్ టాపిక్ అయ్యింది 3D టచ్. 3 డిగ్రీస్ లో టచ్ ప్రేసర్ ను బట్టి 3 uses ను ఇస్తుంది. అంటే యాప్స్ ను ఓపెన్ చేయకుండానే యాప్ లోపల ఉండే మెను లను డైరెక్ట్ గా యాక్సిస్ చేయగలరు. ప్రసుతం లిమిటెడ్ గా ఉంది కాని ఫ్యూచర్ ఉంది ఈ టెక్నాలజీ కు.
రెటినా ఫ్లాష్ కెమేరా అప్ గ్రేడ్
iSight అనే టెక్నాలజీ తో పిక్సెల్ కౌంట్ పెంచటమే కాకుండా ఫ్రంట్ ప్యానల్ లో ఫ్లాష్ ను పెట్టింది ఆపిల్. అయితే ఇది ఫిజికల్ ఫ్లాష్ లైట్ కాదు, సాఫ్ట్ వేర్ ఫ్లాష్ ఆప్టిమైజేషన్. డిస్ప్లే బ్రైట్ నెస్ ను మాక్సి మమ్ పెంచుతుంది.
న్యూ మాక్ బుక్
ఫోర్స్ టచ్, న్యూ ట్రక్ ప్యాడ్, usb టైప్ c పోర్ట్ లను పరిచయం చేసింది ఈ మాక్ బుక్ తో.
మాక్ కంప్యుటర్ లో 5K డిస్ప్లే
ప్రపంచం అంతా 4k డిస్ప్లే లను అందించే ప్రయత్నం లో ఉంటే ఆపిల్ ఏకంగా 5K డిస్ప్లే ను విడుదల చేసేసింది. ప్రసుతం ఇది ఓవర్ స్పెక్ కాని కచ్చితంగా బెస్ట్ రిసల్యుషణ్ అండ్ కలరింగ్ డిస్ప్లే.
ఆపిల్ మ్యూజిక్
అతి పెద్ద ఆపిల్ న్యూస్ ఇది. క్లౌడ్ స్టోరేజ్ లో vast మ్యూజిక్ ఆల్బమ్స్ తో లైబ్రరీ క్రియేట్ చేసి మల్టిపుల్ ప్లాట్ ఫార్మ్స్ కు విడుదల చేసింది. పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది కాని ఫెయిల్ అవలేదు. ఇండియాలో కూడా ఉంది.
న్యూ ఐపాడ్ టచ్
ipod లను వాడి చాలా కాలం అయ్యింది. అయినా ఆపిల్ లేటెస్ట్ హార్డ్ వేర్ తో మరొక ipod లాంచ్ చేసింది.
ఆపిల్ టీవీ
మరింత కాస్ట్ తో బెటర్ రిమోట్ ఫీచర్స్ అండ్ సిరి సపోర్ట్ కలిగిన ఆపిల్ టీవీ లాంచ్ అయ్యింది ఈ ఇయర్ లో.
ఆపిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓపెన్
swift అనే పేరుతో ఆపిల్ కు సొంతంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. అయితే surprise గా ఆపిల్ దీనిని ఓపెన్ సోర్స్ చేసింది WWDC 2015 ఈవెంట్ లో. ఆండ్రాయిడ్ ఫేమస్ అవటానికి కారణం ఓపెన్ సోర్స్ అవటమే.
ఆపిల్ వాచ్ ఇండియాకు
wearbles కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇండియాకు కూడా వచ్చింది ఆపిల్ వాచ్. అరౌండ్ 30 వేలు ఉంది ప్రైస్.
ఐ ఫోన్ ఎప్పుడూ లేనంత ప్రైస్ కు పెరిగింది
ఈ ఇయర్ లాంచ్ అయిన ఐ ఫోన్ 6S ప్లస్ 92,000 రూ లతో మార్కెట్ లోకి వచ్చింది. కేవలం ప్రీమియం అనే కాదు costly ఫోన్ అని కూడా మరో సారి ప్రూవ్ చేసుకుంది.
racism ఇన్సిడెంట్
మెల్బోర్న్ ఆపిల్ ఆఫీస్ లో ఒక ఉద్యోగి 6 నల్ల జాతీయుల స్టూడెంట్స్ ను బయటకు తోలిగించటం జరిగింది. దీనికి tim కుక్ కూడా మరలా జరగకుండా చుసుకుంటామని స్పందించటం జరిగింది.
ఆపిల్ పెన్సిల్
టచ్ enable ఉన్న డివైజెస్ పై స్టైలస్ వలె పనిచేస్తుంది. కాస్ట్ 6,650 రూ. స్టీవ్ జాబ్స్ స్టైలస్ ను తక్కువుగా పరిగణించటం వలన సెపరేట్ గా పెన్సిల్ అనే పేరుతో మార్కెట్ లోకి లాంచ్ చేసింది ఆపిల్.