ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Sep 23 2015
ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

ప్రతీ నెల మీకు అప్ కమింగ్ ఫోన్స్ గురించి తెలియజేస్తున్నాము. ఈ నెల లో అప్ డేట్ అయిన అప్ కమింగ్ మోడల్స్ ను చూడండి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

ఆపిల్ iPhone 6S అండ్ 6S ప్లస్
SoC: ఆపిల్ A9
CPU: 1.8GHz డ్యూయల్ కోర్
RAM: 2GB 
వెనుక కెమెరా: 12MP
ఫ్రంట్ కెమెరా: 5MP
డిస్ప్లే: 4.7 అంగుళాల
రిజల్యూషన్: 1334x750
నిల్వ: 16/64 / 128GB
మైక్రో sd కార్డ్ : లేదు 
బ్యాటరీ: 1,715 mAh

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

Xiaomi Mi 4C
ఆల్రెడీ చైనా లో రిలీజ్ అయ్యి సేల్ అవుతుంది. త్వరలోనే ఇండియాకు వస్తుంది అని అందరూ వెయిటింగ్.

SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 808
CPU: Hexa-కోర్ 1.8 GHz
RAM: 2 / 3GB
డిస్ప్లే పరిమాణం: 5 అంగుళాల
స్క్రీన్ రిజల్యూషన్: 1920 x 1080
రేర్ కెమెరా: 13MP
ఫ్రంట్ కెమెరా: 5MP
అంతర్గత నిల్వ: 16 / 32GB
మైక్రో SD మద్దతు: లేదు
బ్యాటరీ: 3080mAh
OS: Android 5.1.1

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

మిస్టరీ YU ఫోన్
SoC: స్నాప్ డ్రాగన్ 810. ఇది oneplus 2 మోడల్ కు పోటీగా వచ్చే నెలలో మైక్రోమ్యాక్స్ YU డిజైన్ చేసిన ఫోన్. కానీ దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు.

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

Oneplus X మిని
ఇది ఈ సంవత్సరం రానున్న రెండవ oneplus మోడల్. అక్టోబర్ తరువాత ఇది మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

మోటోరోలా మోటో X స్టైల్
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 808
CPU: Hexa కోర్ 1.44Ghz
RAM: 3GB
డిస్ప్లే పరిమాణం: 5.7 అంగుళాల
స్క్రీన్ రిజల్యూషన్: 2560 x 1440p
వెనుక కెమెరా: 21MP
ఫ్రంట్ కెమెరా: 5MP
అంతర్గత నిల్వ: 16/32 / 64GB
మైక్రో SD మద్దతు: అవును
బ్యాటరీ: 3000mAh
OS: Android 5.1.1

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

Huawei mate S
గత నెల IFA ఈవెంట్ లో అనౌన్స్ అయ్యింది. త్వరలోనే ఇండియాలో కూడా రానుంది.

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

హానర్ 7
SoC: కిరిన్ 935
CPU: ఆక్టో కోర్ 2.2GHz
RAM: 3GB
డిస్ప్లే పరిమాణం: 5.2 అంగుళాల
స్క్రీన్ రిజల్యూషన్: 1920 x 1080
రేర్ కెమెరా: 20MP
ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సల్
అంతర్గత నిల్వ: 16 / 64GB
మైక్రో SD మద్దతు: అవును
బ్యాటరీ: 3100mAh
OS: Android 5.0

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

Gionee E8
ఇది ఇండియాలో అక్టోబర్ లో లాంచ్ కానుంది.
SoC: మీడియా టెక్ 6795
CPU: ఆక్టో కోర్ 2GHz
RAM: 3GB
డిస్ప్లే పరిమాణం: 6 అంగుళాల
స్క్రీన్ రిజల్యూషన్: 2560 x 1440p
వెనుక కెమెరా: 20MP
ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సల్
అంతర్గత నిల్వ: 64GB
మైక్రో SD మద్దతు: NA
బ్యాటరీ: 3500mAh
OS: Android 5.1

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్
ఇది నవంబర్ లో లాంచ్ అవుతుంది.
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 410
CPU: క్వాడ్-కోర్ 1.2GHz
RAM: 2GB
డిస్ప్లే పరిమాణం: 5.5 అంగుళాల
స్క్రీన్ రిజల్యూషన్: 1280 x 720
రేర్ కెమెరా: 13MP
ఫ్రంట్ కెమెరా: 5MP
అంతర్గత నిల్వ: 16GB
మైక్రో SD మద్దతు: అవును
బ్యాటరీ: 5000mAh
OS: Android 5.0

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

లెనోవో ZUK Z1
ZUK పేరుతో రీసెంట్ గా లెనోవో కొన్న సబ్ బ్రాండింగ్ మొదటి స్మార్ట్ ఫోన్ మోడల్ ఇది.
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 801
CPU: క్వాడ్-కోర్ 2.5GHZ
RAM: 3GB
డిస్ప్లే పరిమాణం: 5.5 అంగుళాల
స్క్రీన్ రిజల్యూషన్: 1920 x 1080
రేర్ కెమెరా: 13MP
ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సల్
అంతర్గత నిల్వ: 64GB
మైక్రో SD మద్దతు: లేదు
బ్యాటరీ: 4100mAh
OS: Android 5.1 .1

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

హానర్ 7i
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 616
CPU: ఆక్టో కోర్ 1.7GHz
RAM: 2 / 3GB
డిస్ప్లే పరిమాణం: 5.2 అంగుళాల
స్క్రీన్ రిజల్యూషన్: 1920 x 1080
రేర్ కెమెరా: 13MP
ఫ్రంట్ కెమెరా: 13MP 
అంతర్గత నిల్వ: 16 / 32GB
మైక్రో SD మద్దతు: అవును
బ్యాటరీ: 3100mAh
OS: Android 5.0

ఇండియాలో రానున్న 13 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ [SEP]

దీని పేరు LeTV. ఇది మొత్తం 3 మోడల్స్ లాంచ్ చేయనుంది. Le 1, Le 1 pro అండ్ Le Max.