విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

బై Shrey Pacheco | అప్‌డేట్ చేయబడింది Feb 08 2016
విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

విండోస్ ఫోనుల సంఖ్య తక్కువే కాని ప్రతీ పది మందిలో ఒక్కరైనా విండోస్ ఫోన్ తో ఉంటున్నారు. విండోస్ లో తక్కువ యాప్స్ ఉంటాయని అంటారు కాని అన్ని uses కు ఉన్న టెన్ విండోస్ యాప్స్ ను క్రిందకు స్క్రోల్ చేసి చూడండి.

ఈ యాప్స్ విండోస్ 10 లో కొత్తగా వచ్చిన యూనివర్సల్ యాప్స్ సపోర్ట్ కారణంగా మీ విండోస్ 10 pc లో కూడా పనిచేస్తాయి.  లింక్స్ కోసం వాటి పేర్ల పై క్లిక్ చేయగలరు.

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

Groove Music
సాదారణంగా మ్యూజిక్ ప్లేయర్స్ లో కనిపించే అన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఇది windows 10 తో పాటు డిఫాల్ట్ గా వచ్చే ప్లేయర్. లుక్స్ ఫ్రెష్ గా ఉండటం వలన నచ్చుతుంది.

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

Flipkart
ఫ్లిప్ కార్ట్ ఇంతవరకూ విండోస్ లో సపోర్ట్ లేదు. రీసెంట్ గా వచ్చింది.

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

WolframAlpha 
ఇది పెయిడ్ యాప్ కానీ స్టూడెంట్స్ కు బాగా ఉపయోగం. మ్యూజిక్, వర్డ్స్, హెల్త్, ఏరియా డైమెన్షన్స్ ఇంకా ఇతర సమాచారం అన్ని తెలుసుకోగలరు.

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

Fresh Paint
మైక్రో సాఫ్ట్ పెయింట్ వలె ఉంటుంది. బెస్ట్ విషయం ఏంటంటే రియల్ canvas ఇమేజెస్ లా ఇస్తుంది results

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

PLEX
విండోస్ లో ఫైల్స్ access చేయటం చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. ఇది ఫైల్ మేనేజర్ అండ్ మీడియా ప్లేయర్ గా పనిచేస్తుంది.
 
విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

Flipboard
దీని గురించి చాలా మందికి తెలుసు. పర్సనల్ గా ఇష్టమైన విషయాలపైనే ఆర్టికల్స్ ను చదవటానికి. విండోస్ లో టైల్స్ కారణంగా బాగుంది.- క్విక్ అండ్ ఈజీగా ఆర్టికల్స్ ను రీడ్ చేయగలరు.

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

Drop బాక్స్
ఇది కూడా తెలిసిన యాప్. క్లౌడ్ స్టోరేజ్ లో మీ డేటా - ఫోటోస్, ఫైల్స్, వీడియోస్, సాంగ్స్ అన్నిటినీ సేవ్ చేసుకోవటానికి. మొబైల్ పోయిన డేటా ఫార్మాట్ అయినా ప్రాబ్లెమ్స్ ఉండవు. మరలా తిరిగి పొందగలరు క్లౌడ్ స్టోరేజ్ నుండి.

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

FourSquare
ఇది మీ చుట్టూ ఉన్న ప్రదేశాలపై ఇన్ఫర్మేషన్, చెక్ ins ఇస్తుంది. అకౌంట్ క్రియేట్ చేయనవసరం లేకుండా కూడా use చేయగలరు.

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

Wunderlist 
ఐడియాస్ స్టోరింగ్, లిస్ట్స్ క్రియేటింగ్, taking notes వంటి uses కు బెస్ట్ యాప్ ఇది.

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

Zomato 
మీరు ఉన్న ప్రదేశాల్లో లేక వెళ్లబోయే ప్రదేశాలలో లేదా ఎక్కడైనా ఫుడ్ రెస్టారెంట్లు కు సంబందించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ - రివ్యూస్- ప్రైసెస్- మెను అన్నీ ఇస్తుంది.

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

Netflix
వరల్డ్ వైడ్ గా బాగా ఫేమస్ అయినటువంటి వీడియోస్ హబ్ సర్విస్ ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయ్యింది. మూవీస్, సీరియల్స్ etc ప్రోగ్రామ్స్ అన్ని చూపిస్తుంది. మొదటి నెల ఫ్రీ, నెక్స్ట్ మంత్ నుండి fee pay చేయాలి.

విండోస్ ఫోన్స్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే టాప్ 12 యాప్స్

Adobe Photoshop Express
కంప్లీట్ ఫోటో షాప్ కాదు కానీ బేసిక్ ఫోటో ఎడిటింగ్ నీడ్స్ కొరకు adobe ఇస్తున్న అఫిషియల్ విండోస్ యాప్ ఇది.