ఐ ఫోన్ ఖరీదైనది అని అందరికి తెలుసు, కాని ప్రతీ సంవత్సరం దాని మీద రాబోయే కొత్త మోడల్ కోసం కొనే ఉద్దేశ్యం లేని వారు కూడా క్రేజీ గా వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ ఐ ఫోన్ కు ఉన్న 5 ఇంటరెస్టింగ్ గాడ్జెట్స్ ను చూడండి. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.
Poppy
దీని పేరు పాపీ 3D. Binoculars లాగ కనిపించే దీనితో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ను ఆనందించగలరు. జస్ట్ ఐ ఫోన్ ను అందులో పెట్టి, కల్ల దగ్గర పెట్టుకొని చుస్తే లెఫ్ట్ ఐ మరియు రైట్ ఐ ది రెండింటిని కలిపి మొత్తం అన్నీ 3D ఎఫెక్ట్ లో చూపిస్తుంది.
పైన దీని పేరు మీద క్లిక్ చేస్తే దాని గురించి ఎక్కువ సమాచారం పొందుతారు.
Cabin
హేవో ల్యాబ్స్ తయారు చేసిన దీని పేరు కేబిన్ చార్జర్. ఇది స్మార్ట్ ఫోన్ యూజర్స్ అందరికీ ఇష్టమైన గాడ్జెట్. జస్ట్ బ్యాక్ కేస్ లాగ పనిచేస్తూనే, ఐ ఫోన్ కు చార్జింగ్ చేస్తుంది కేబిన్ కేస్ చార్జర్. చూడటానికి పెద్దగా లేకుండా, ఆకర్షణీయమైన డిజైన్ తో తయారు చేయబడింది. పైన దీని పేరు మీద క్లిక్ చేస్తే దాని గురించి ఎక్కువ సమాచారం పొందుతారు.
LG pocket photo printer
ఇది మీ ఫోన్ స్క్రీన్ పై ఉన్న దేనినైనా అక్కడికక్కడే రిచ్ ప్రింట్ అవుట్ రూపంలో 10 సెకెండ్స్ లో తీసి ఇస్తుంది. పైన దీని పేరు మీద క్లిక్ చేస్తే దాని గురించి ఎక్కువ సమాచారం పొందుతారు.
Sonicable
దీని పేరు సోనికేబుల్. ఇది చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసుకోవటానికి మంచి ఐ ఫోన్ accessory. అల్యూమినియం వైరింగ్ తో వస్తుంది. షాక్ ప్రూఫ్ దీని ప్రత్యేకత. పైన దీని పేరు మీద క్లిక్ చేస్తే దాని గురించి ఎక్కువ సమాచారం పొందుతారు.
IPIN
కొంత మందికి ఇంట్లోనే పెద్ద స్క్రీన్ పై సినిమాలు చూడటం అంటే ఇష్టం. ఇది అలాంటిదే. మీ ఐ ఫోన్ నుండి చిన్న పిన్ సహాయంతో ఆడియో జ్యాక్ నుండి పెద్ద తెర పై ఐ ఫోన్ స్క్రీన్ ను ప్రాజెక్ట్ చేస్తుంది. అతి చిన్న ప్రొజెక్టర్ అయిన దీనిని కొనాలని ఉంటే, పైన దీని పేరు మీద క్లిక్చేయండి.