మీకు తెలియని డిఫరెంట్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ [ ఏప్రిల్ 21 ]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Apr 21 2016
మీకు తెలియని డిఫరెంట్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ [ ఏప్రిల్ 21 ]

యాప్ పేరు Hubhopper. ఇది ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్. యాప్ రూపంలో కూడా ఉంది. దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఫేస్ బుక్ కు దీనికి తేడాలు ఏంటి అని తెలుసుకుందాము రండి. క్రిందకు స్క్రోల్ చేయండి.

మీకు తెలియని డిఫరెంట్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ [ ఏప్రిల్ 21 ]

ప్లే స్టోర్ లో ఈ లింక్ లో 4.8 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. 439 రేటింగ్ ఇవ్వగా టోటల్ ఇంస్టాల్ కౌంట్ 1000 నుండి 5వేలు ఉంది. ఇక సైజ్ విషయానికి వస్తే కేవలం 3MB. 4.0.3 os పై నుండి అందరికీ సపోర్ట్ చేస్తుంది యాప్.

మీకు తెలియని డిఫరెంట్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ [ ఏప్రిల్ 21 ]

దీనిలోని ప్రాధాన హై లైట్స్..
1. మీ న్యూస్ ఫీడ్ లో మీకు నచ్చినవి మాత్రమే చూసే అవకాశం ఇస్తుంది.

2. అలాగే మీరు ఒక 5 ఇంటరెస్ట్ లను ముందే సెలెక్ట్ చేసుకుంటే అవే చూపిస్తుంది.

మీకు తెలియని డిఫరెంట్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ [ ఏప్రిల్ 21 ]

3. మీరు సెలెక్ట్ చేసుకున్న ఇంటరెస్ట్ లలో కూడా ఏ ఇంటరెస్ట్ టాపిక్ ఎన్ని పోస్ట్ లు కనపడాలి అని కూడా సెట్ చేసుకోగలరు.

4. ఏదైనా పోస్ట్ ను సింపుల్ గా లైక్ చేయటం కాకుండా 10 నుండి 100% వరకూ ఎంత లైక్ చేస్తున్నారు అని తెలపగలరు పోస్ట్ పెట్టిన వారికీ.

TIP: ఈ లింక్ లోకి వెళ్లి డెస్క్ టాప్ సైట్ ను ముందుగా వాడితే మీకు యాప్ బాగా అర్థమవుతుంది.

మీకు తెలియని డిఫరెంట్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ [ ఏప్రిల్ 21 ]

మిగిలిన ఫీచర్స్ విషయానికి వస్తే..
1. వీడియోస్, ఫోటోస్, లింక్స్, text అన్నీ పోస్ట్ చేయగలరు..

2. లింక్స్ యాప్ లోనే ఓపెన్ అవుతాయి.

3. ఫేస్ బుక్ గ్రూప్స్ లాగే దీనిలో కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడ ఇంటరెస్టింగ్ ప్రశ్నలు వేస్తారు వాటికీ సమాధానలు చెప్పాలి..

4. 4. న్యూస్ ఫీడ్ ను instant గా మీకు నచ్చిన టాపిక్ పై సెలెక్ట్ చేసి మార్చుకోగలరు..

మీకు తెలియని డిఫరెంట్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ [ ఏప్రిల్ 21 ]

5. యాప్ లో ఎక్కడికి వెళ్ళినా మొత్తం మూడు సర్కిల్స్ ఉంటాయి. ఒకటి సర్చ్, రెండవది హోమ్, మూడవది నోటిఫికేషన్స్

6. న్యూస్ ఫీడ్ లో లేటెస్ట్ అండ్ కరెంట్ న్యూస్ ను కూడా తెలుసుకోగలరు - ఇంటరెస్ట్ లలో news సెలెక్ట్ చేసుకొని.

7. ఏదైనా వర్డ్ తో సర్చ్ లో మీ చుట్టూ జరిగే విషయాలను అయినా, లేదా users అండ్ ఇంటరెస్ట్ లను కూడా సర్చ్ చేయగలరు.

యానిమేషన్స్, యూజర్ ఇంటర్ఫేస్, వెర్షన్ నంబర్ 1 లోనే చెప్పుకోదగ్గ మంచి ఫీచర్స్ తో బాగుంది Hubhopper. కాని యాప్ స్లో గా ఉంది కొంచెం.