అమెజాన్ మెగా మొబైల్ సేల్స్ లోని బెస్ట్ డీల్స్ [MAR 28]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Mar 28 2016
అమెజాన్ మెగా మొబైల్ సేల్స్ లోని బెస్ట్ డీల్స్ [MAR 28]

అమెజాన్ లో మార్చ్ 28 నుండి 31st వరకూ మెగా మొబైల్ సేల్ జరుగుతుంది. ఈ సేల్స్ లో మొబైల్స్ పై ఫ్లాట్ డిస్కౌంట్స్ ఇస్తుంది. వాటిలో ఉన్న మంచి డీల్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.

అమెజాన్ మెగా మొబైల్ సేల్స్ లోని బెస్ట్ డీల్స్ [MAR 28]

oneplus x 14,999 రూ లకు వస్తుంది 2 వేలు తగ్గింపు తరువాత. రివ్యూ లింక్ 

అమెజాన్ మెగా మొబైల్ సేల్స్ లోని బెస్ట్ డీల్స్ [MAR 28]

నెక్సాస్ 6P 32gb మోడల్ 39,999 రూ నుండి 34,999 రూ లకు తగ్గింది.

అమెజాన్ మెగా మొబైల్ సేల్స్ లోని బెస్ట్ డీల్స్ [MAR 28]

moto G టర్బో ఎడిషన్ 11,499 రూ లకు వస్తుంది. ఒరిజనల్ ప్రైస్ - 12,499 రూ.

అమెజాన్ మెగా మొబైల్ సేల్స్ లోని బెస్ట్ డీల్స్ [MAR 28]

moto G 3rd gen మోడల్ 16GB స్టోరేజ్ - 2GB ర్యామ్ 9,999 రూ లకు వస్తుంది. గతంలో ఇదే మోడల్ 10,999 రూ లకు వచ్చేది. రివ్యూ లింక్ 

అమెజాన్ మెగా మొబైల్ సేల్స్ లోని బెస్ట్ డీల్స్ [MAR 28]

కూల్ ప్యాడ్ నోట్ 3 గతంలో 9 వేల ఉండగా ఇప్పుడు 8,499 రూ లకు వస్తుంది. రివ్యూ లింక్ 

అమెజాన్ మెగా మొబైల్ సేల్స్ లోని బెస్ట్ డీల్స్ [MAR 28]

meizu M2 నోట్ గతంలో 9,999 రూ ఉండేది. ఇప్పుడు 8,999 రూ లకు వస్తుంది. రివ్యూ లింక్

అమెజాన్ మెగా మొబైల్ సేల్స్ లోని బెస్ట్ డీల్స్ [MAR 28]

లెనోవో K4 నోట్ Ant VR bundle తో 12,999 రూ లకు వస్తుంది. గతంలో 13,299 రూ లకు ఉండేది. ఇది యాప్ లో మాత్రమే ఈ ప్రైస్ తో వస్తుంది. డెస్క్ టాప్ లో ఈ ప్రైస్ కనిపించదు. రివ్యూ లింక్