ఒక్కొక్క టెక్ అప్ డేట్ కు ఒకొక్క సారి లింక్ ఓపెన్ చేసి చదివే ఓపిక ఉండదు అందరికీ. ఓపిక అని కాకపోయినా కొన్ని న్యూస్లలో ఓపెన్ చేసి చదవే అంత ఇంటరెస్ట్ సబ్జెక్ట్ ఉండదు. సో ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ అన్నీ ఒకే చోట సింగిల్ లైన్ లో తెలపాలనే ఉద్దేశ్యంతో సింగిల్ లైన్ స్టోరి ను క్రియేట్ చేయటం జరిగింది. అప్ డేట్స్ తెలుసుకోవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
కామన్ స్పెక్స్ - 4G, 1GB RAM, 8GB storage, 5MP ఫ్రంట్ అండ్ రేర్ కెమేరాస్ తో అండర్ 7,000 రూ బడ్జెట్ లో రిలయన్స్ LYF Wind 6, Flame 1 పేర్లతో నుండి రెండు హాండ్ సెట్స్ రిలీజ్ అయ్యాయి.
BlackBerry (BlackBerry 10 కుడా), Nokia S40, Nokia Symbian S60, ఆండ్రాయిడ్ 2.1, Android 2.2 అండ్ విండోస్ ఫోన్ 7.1 ప్లాట్ ఫార్మ్స్ కు వాట్స్ అప్ సపోర్ట్ end అవుతుంది 2016 చివరిలో.
ప్రైస్ reveal అవ్వని LG G5, UK లోని ఆన్ లైన్ రిటేలర్ వెబ్ సైట్ listing ప్రకారం సుమారు 52 వేల రూ ఉంటుంది ప్రైస్. ఇది ఇండియాలో సెకెండ్ quarter లో రానుంది.
ఆసుస్ ఏప్రిల్ నుండి ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో అప్ డేట్ లను ఇవనుంన్నట్లు తెలియజేసింది క్రింది మోడల్స్ కు..
ZenFone 2 (ZE550ML, ZE551ML), ZenFone 2 Deluxe (ZE551ML), ZenFone 2 Deluxe Special Edition (ZE551ML), ZenFone 2 Laser (ZE500KG, ZE500KL, ZE550KL, ZE551KL, ZE600KL, ZE601KL), ZenFone Selfie (ZD551KL), ZenFone Max (ZC550KL) మరియు ZenFone Zoom (ZX551ML)
freedom కంపెని హెడ్స్, freedom 251 మొబైల్ మొదటి రోజు వచ్చిన మొదటి 30,000 ప్రీ బుకింగ్ ఆర్డర్స్ కు మనీ refund చేసి, డివైజ్ ను వాళ్ళకు పంపినప్పుడు మనీ కలెక్ట్ చేస్తుంది అని తెలిపారు