ఒక్కొక్క టెక్ అప్ డేట్ కు ఒకొక్క సారి లింక్ ఓపెన్ చేసి చదివే ఓపిక ఉండదు అందరికీ. ఓపిక అని కాకపోయినా కొన్ని న్యూస్లలో ఓపెన్ చేసి చదవే అంత ఇంటరెస్ట్ సబ్జెక్ట్ ఉండదు. సో ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ అన్నీ ఒకే చోట సింగిల్ లైన్ లో తెలపాలనే ఉద్దేశ్యంతో సింగిల్ లైన్ స్టోరి ను క్రియేట్ చేయటం జరిగింది. అప్ డేట్స్ తెలుసుకోవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
instagram లో users ఇక నుండి Telegram మరియు snapchat యొక్క add me లింక్స్ వంటివి పోస్ట్ చేయటానికి అవ్వదు. instagram ban చేసింది వీటిని.
పాపులర్ ఇంగ్లీష్ సీరియల్స్ అండ్ కంటెంట్ తో మరియు బాలివుడ్ బెస్ట్ కంటెంట్ తో Netflix తరువాత ఇండియాలో VUClip వీడియో on డిమాండ్ సర్విస్ ను లాంచ్ చేసింది.
ఇండియాలో 69 మిలియన్ users ఫేస్ బుక్ ను ఆక్టివ్ గా వాడుతున్నట్లు ఫేస్ బుక్ వెల్లడించింది. ఇందులో 64 మిలియన్ users మొబైల్ నుండి వాడుతుండగా
15,999 రూ లకు ఇండియాలో 3 బటన్ remote సపోర్టింగ్ ప్రీమియం హెడ్ ఫోన్స్ లాంచ్ చేసింది Jays కంపెని.