ఒక్కొక్క టెక్ అప్ డేట్ కు ఒకొక్క సారి లింక్ ఓపెన్ చేసి చదివే ఓపిక ఉండదు అందరికీ. ఓపిక అని కాకపోయినా కొన్ని న్యూస్‌లలో ఓపెన్ చేసి చదవే అంత ఇంటరెస్ట్ సబ్జెక్ట్ ఉండదు. సో ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ అన్నీ ఒకే చోట సింగిల్ లైన్ లో తెలపాలనే ఉద్దేశ్యంతో సింగిల్ లైన్ స్టోరి ను క్రియేట్ చేయటం జరిగింది. అప్ డేట్స్ తెలుసుకోవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
7,999 రూ లకు 7-inch HD IPS డిస్ప్లే, 2GB ర్యామ్, 16gb స్టోరేజ్, క్వాడ్ కోర్ SOC అండ్ 4G తో Micromax Canvas Tab P702 రిలీజ్ అయ్యింది
గతంలో మార్చ్ లో ఐ ఫోన్ 5SE అనౌన్స్ అవుతుంది అని రిపోర్ట్స్ రాగా, ఇప్పుడు ఆ మోడల్ యొక్క unbox చేస్తున్న ఇమేజ్ లీక్ అయ్యింది.
NASA Goddard ఇంటర్న్ షిప్ కు 18 సంవత్సరాల ఇండియన్ అమ్మాయి ‘Black Hole Theory' పేపర్ వర్క్ తో time machine తయారీ గురించి presentation సబ్మిట్ చేసి సెలెక్ట్ అయ్యింది.
డిల్లీ, ఓల్డ్ డిల్లీ, Nizamuddin సిటిలలో కొత్త రైల్వే బడ్జెట్ లో ప్రకటించినట్టుగా unreserved టికెట్స్ లో జరుగుతున్న టికెట్స్ దోపిడీ ను అడ్డుకునేందుకు బార్ కోడ్ స్కానింగ్ సిస్టం యాడ్ చేసింది రైల్వేస్.
iOS లో వాట్స్ అప్ కు Google Drive, iCloud, Dropbox & OneDrive sync ఫీచర్స్ వచ్చాయి.