మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్ [MAR 1st]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Mar 01 2016
మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్  [MAR 1st]

ఒక్కొక్క టెక్ అప్ డేట్ కు ఒకొక్క సారి లింక్ ఓపెన్ చేసి చదివే ఓపిక ఉండదు అందరికీ. ఓపిక అని కాకపోయినా కొన్ని న్యూస్లలో ఓపెన్ చేసి చదవే అంత ఇంటరెస్ట్ సబ్జెక్ట్ ఉండదు. సో ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ అన్నీ ఒకే చోట సింగిల్ లైన్ లో తెలపాలనే ఉద్దేశ్యంతో సింగిల్ లైన్ స్టోరి ను క్రియేట్ చేయటం జరిగింది. అప్ డేట్స్ తెలుసుకోవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్  [MAR 1st]

చైనీస్ వెబ్ సైట్ Sina Weibo లో 30 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్న blogger Ren Zhiqiang చైనీస్ రూలింగ్ పార్టీ పై criticise చేసి టాక్స్ మనీ గురించి వ్యతిరేకముగా కామెంట్స్ చేసినందుకు చైనా govt చర్యలు తీసుకుంటుంది.

మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్  [MAR 1st]

MWC లో లాంచ్ అయిన లెనోవో vibe K5 ప్లస్ ఇండియాలో మార్చ్ 15 న రిలీజ్ అవుతుంది.

మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్  [MAR 1st]

జర్మని లోని బెర్లిన్ రీజనల్ కోర్టు ఫేస్ బుక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో users intellectual properities కు సంబంధించి స్టేట్ మెంట్ లో మార్పులు చేయాలి అని అడిగినా మార్చలేదని 74 లక్షల జరిమానా వేసింది ఫేస్ బుక్ కు.

మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్  [MAR 1st]

సబ్బు బుడగల కన్నా తేలికైన మరియు సన్ననైన సోలార్ cells ను ఆవిష్కరించిన Massachusetts Institute of Technology (MIT) బృందం