మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్ [MAR 14]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Mar 14 2016
మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్ [MAR 14]

ఒక్కొక్క టెక్ అప్ డేట్ కు ఒకొక్క సారి లింక్ ఓపెన్ చేసి చదివే ఓపిక ఉండదు అందరికీ. ఓపిక అని కాకపోయినా కొన్ని న్యూస్లలో ఓపెన్ చేసి చదవే అంత ఇంటరెస్ట్ సబ్జెక్ట్ ఉండదు. సో ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ అన్నీ ఒకే చోట సింగిల్ లైన్ లో తెలపాలనే ఉద్దేశ్యంతో సింగిల్ లైన్ స్టోరి ను క్రియేట్ చేయటం జరిగింది. అప్ డేట్స్ తెలుసుకోవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
 
మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్ [MAR 14]

Xiaomi co-founder and President Bin Lin ఇండియాలో రెండు తయారీ యూనిట్స్ ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఒక యూనిట్ ను ఈ ఇయర్ లోపే మొదలయ్యేలా చేయనున్నారు.

మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్ [MAR 14]

ఇంటర్నెట్ లేకపోయినా పని చేస్తే ఆఫ్ లైన్ speech recognition ఇప్పుడు 7 రెట్లు ఫాస్ట్ గా ఉండేలా కొత్త అప్ డేట్ తో రానుంది గూగల్ Now

మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్ [MAR 14]

telegram యాప్ లో 1000 మెంబర్స్ సపోర్ట్ ఉన్న సూపర్ గ్రూప్స్ కు ఇప్పుడు 5000 మెంబర్స్ వరకు యాడ్ అవ్వవచ్చు.

మీరు తెలుసుకోవలసిన సింగిల్ లైన్ టెక్ టుడే అప్ డేట్స్ [MAR 14]

మైక్రోసాఫ్ట్ సర్ ఫేస్ ప్రో 3 టాబ్లెట్  ఇండియాలో డిస్కౌంట్ ప్రైస్ తో 58,990 రూ లకు అమెజాన్ లో సెల్ అవుతుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ 73,990 రూ.