సామ్సంగ్ J5 మరియు J7 4G ఫోన్స్ లాంచ్

Updated on 16-Jul-2015
HIGHLIGHTS

ఒకటి 11,999 మరొకటి 14,999 రూ

కొత్త రెండు బడ్జెట్ మోడల్స్ లాంచ్ చేసింది. J5 ధర 12 వేలు, J7 ధర 15 వేలు. ఇవి రెండూ గెలాక్సీ మోడల్స్. ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవనున్నాయి త్వరలో. వీటికి ఈ రోజు 4PM నుండి రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయ్యాయి. 

జులై 23 న మొదటి ఫ్లాష్ సేల్ ఉండనుంది. వీటిలో 4g ప్రత్యేక ఫీచర్ అని చెప్పవచ్చు. రెండు ఫోనులు ధరకు తగ్గ ప్లాస్టిక్ బాడీ బిల్డ్ తో రిజనబుల్ గా ఉన్నాయి. డిజైన్ పరంగా మాత్రం ఎప్పటిలానే ఓల్డ్ స్టైల్. 

     
సామ్సంగ్ గేలక్సీ J5 మరియు J7 స్పెసిఫికేషన్స్ – 
 

Galaxy J5 Galaxy J7
SoC Qualcomm Snapdragon 410 Exynos
CPU 1.2GHz quad-core 1.5GHz octa-core
RAM 1.5GB 1.5GB
Storage 8GB 16GB
microSD support Yes, 128GB Yes, 128GB
Display 5-inch 5.5-inch
Resolution 1280 x 720 1280 x 720
Rear camera 13MP 13MP
Front camera 5MP 5MP
OS Android 5.1.1 Android 5.1.1
Battery 2600mAh 3000mAh
Weight 146g 171gm
Price Rs. 11,999 Rs. 14, 999
Connect On :